#
గాయత్రి బ్యాంక్ బ్రాంచీలు
Local News  State News 

గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ. 3647.67 కోట్ల వ్యాపారం దాటింది :: డిజిటల్ సేవల విస్తరణ

గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ. 3647.67 కోట్ల వ్యాపారం దాటింది :: డిజిటల్ సేవల విస్తరణ జగిత్యాల,నవంబర్ 14 (ప్రజా మంటలు):72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా, జగిత్యాలలోని గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో సహకార పతాకాన్ని బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం “డిజిటలైజేషన్‌ ప్రమోషన్” అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో సహకార విభాగ అధికారులు, బోర్డు సభ్యులు, జనరల్ మేనేజర్లు, సిబ్బంది...
Read More...