gollapalli - Praja Mantalu

గొల్లపల్లిలో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్య శిబిరం
గొల్లపల్లి, ఆగస్టు 31, ప్రజా మంటలు:

గొల్లపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గొల్లపల్లి గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఈ శిబిరాన్ని ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మన కుమార్, ప్రోగ్రామింగ్ చైర్మన్, ఉప సర్పంచ్ గురిజాల బుచ్చిరెడ్డి, సర్పంచ్ నల్ల నీరజతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఐ రామ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అత్యాధునిక కంటి వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ఉచిత పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించడం గొప్ప సేవ అని, ఇలాంటి సేవా కార్యక్రమాలకు పోలీసుశాఖ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మన కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి పేదవాడికి కంటి వెలుగు అందించాలనే సంకల్పంతో రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరంలో ఆపరేషన్లకు ఎంపికైన వారికి ఉచితంగా ఆపరేషన్లు, మందులు, కళ్లద్దాలు, రవాణా, భోజన వసతులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కల్పిస్తున్నట్లు వివరించారు.

38 మందికి శస్త్రచికిత్సల కోసం ఎంపిక

శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన 78 మందికి రేకుర్తి కంటి ఆసుపత్రి నిపుణులు అధునాతన పరికరాలతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో శస్త్రచికిత్స అవసరమున్న 38 మందిని ఆపరేషన్ల కోసం ఎంపిక చేశారు. ఎంపికైన వారిని లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు, మందులు, కళ్లద్దాలు, భోజనం, రవాణా సౌకర్యాలను కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అన్నదానం

శిబిరానికి వచ్చిన వారికి ప్రోగ్రామింగ్ చైర్మన్, ఉప సర్పంచ్ గురిజాల బుచ్చిరెడ్డి నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేదలకు చూపునిచ్చే ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేసి లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి, సర్పంచ్ నల్ల నీరజ, సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ బుచ్చిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ కార్యదర్శి నరహరి, కోశాధికారి సట్ట సురేష్, లయన్స్ క్లబ్ సభ్యులు, రేకుర్తి కంటి ఆసుపత్రి టెక్నీషియన్ చింతల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

దొంగ మల్లన్న జాతరలో అందరు బహార్ బెట్టింగ్ గ్యాబ్లింగ్ ఆట
(అంకం భూమయ్య)

గొల్లపల్లి నవంబర్ 30 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జున మల్లన్న పేట  దొంగ మల్లన్న జాతర బెట్టింగ్ టోకెన్స్ ద్వారా గ్యాంబ్లింగ్ (అందర్ బహార్) ఆట నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి  అతని వద్దనుండి నుండి 4000 నగదు తొ పాటు మూడు బెట్టింగ్ టోకన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు

కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ
గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు):

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం అందిస్తానని తెలిపారు. గ్రామ అవసరాలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

తర్వాత చిలువ్వకోడూర్ పాఠశాలల్లో విద్యార్థులకు విశాఖ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా 50 బెంచీలు అందజేశారు. పాఠశాలల మౌలిక వసతులను త్వరలోనే మెరుగుపరుస్తానని ఎంపీ తెలిపారు.

కార్యక్రమంలో తహసీల్దార్ మమ్మద్ అబ్దుల్లా మాజీద్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ బాయి,విశాఖ చారిటేబుల్ ట్రస్ట్ సభ్యులు సూర్యనారాయణ, అమ్మ ట్రస్ట్ చైర్మన్ గట్ల స్రవంతి,  మండల విద్యాధికారి చెరుకు రాజన్న, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, ఇతర విభాగాల అధికారులు

అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి ప్రదీప్ కుమార్
(అంకం భూమయ్య)

గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండల కేంద్రంలో నూతన బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి ప్రదీప్ కుమార్ ఈ సందర్భంగా మండల పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు రవిరాజా కార్యదర్శి రమేష్, శుక్రవారం శాలువాతో సన్మానించారు గతంలో పెద్దపెల్లి మున్సిపాలిటీ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారు  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్ రావు, ఏపీవో వేణు మండల వివిధ గ్రామాల పంచాయతీ  కార్యదర్శిలు మండల ప్రజా పరిషత్ కంప్యూటర్ ఆపరేటర్లు  అనిల్, చంద్రశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఆరోగ్య పరిస్థితి బాగాలేక చెట్టు ఉరివేసుకొని యువకుని మృతి
(అంకం భూమయ్య)

గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు)

గొల్లపల్లి మండలం లోని రంగాదాము ని పల్లి గ్రామానికి చెందిన  ఈర్తి హనుమంతు, సం,47  గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనారోగ్యంతో  మానసిక పరిస్థితి బాగాలేక శుక్రవారం ఉదయం గ్రామ శివారులో  చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడ నీ భార్య  మల్లవ్వ  ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వి,వెంకటేష్ తెలిపారు