Suicide - Praja Mantalu

ఒంటరితనం, వృద్ధాప్యంతో జీవితంపై విరక్తి… వృద్ధుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):

ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఒంటరితనం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన జంబుక ఆశన్న (78), తండ్రి గంగారం, ఎస్సీ మాల వర్గానికి చెందినవాడు.
ఆశన్న గతంలో గ్రామ సుంకరి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. 2025 జూలైలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నుంచి ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్నాడు. అతని భార్య సుమారు 20 సంవత్సరాల క్రితమే మరణించగా, ముగ్గురు కుమారులు ఉన్నప్పటికీ అతను ఒంటరితనంతో బాధపడుతున్నట్లు సమాచారం.
వృద్ధాప్యంతో పాటు ఒంటరితనం కారణంగా జీవితంపై విరక్తి చెందిన ఆశన్న, ఆదివారం (05-04-2026) తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో తన ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డులో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై మృతుడి చిన్న కోడలు జంబుక మమత (భర్త సుధాకర్, 40) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై నవీన్ తెలిపారు.

జగిత్యాలలో యువతి ఆత్మహత్య
జగిత్యాల, మార్చ్ 03 (ప్రజా మంటలు):

స్థానిక పోచమ్మవాడకు చెందిన ములస్థం ప్రణవి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ప్రణవి బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ, విదేశాలకు వెళ్లాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇటీవల పెళ్లి సంబంధాలు వస్తున్న నేపథ్యంలో తండ్రి పెళ్లి గురించి మాట్లాడినట్లు సమాచారం. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మనస్తాపానికి గురైన ప్రణవి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
తండ్రి ములస్థం గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.

ఆరోగ్య పరిస్థితి బాగాలేక చెట్టు ఉరివేసుకొని యువకుని మృతి
(అంకం భూమయ్య)

గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు)

గొల్లపల్లి మండలం లోని రంగాదాము ని పల్లి గ్రామానికి చెందిన  ఈర్తి హనుమంతు, సం,47  గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనారోగ్యంతో  మానసిక పరిస్థితి బాగాలేక శుక్రవారం ఉదయం గ్రామ శివారులో  చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడ నీ భార్య  మల్లవ్వ  ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వి,వెంకటేష్ తెలిపారు