తెలంగాణ ప్రభుత్వం - Praja Mantalu

కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు):

తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాష్ట్రపతి ప్రతినిధిగా, గవర్నర్ gaa నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ స్వాగత కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, రాష్ట్ర పోలీసు శాఖ అధిపతి బి. శివధర్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
కొత్త గవర్నర్  రాష్ట్రానికి రావడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు):

దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.

దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు ప్రస్తుతం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ముంబయ్‌లో భారీ వర్షాలు పడితే నగరం అస్తవ్యస్తమవుతుందని, ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని చెప్పారు. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చెన్నైలో వరదల సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు.

ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో హైదరాబాద్‌లో తలెత్తకూడదని ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వాయు నాణ్యత ఆరెంజ్ స్థాయికి చేరిందని, భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

నగరంలో చెత్త సమస్య, దోమల సమస్య, మూసీ నదిలో కాలుష్యం వంటి అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఢిల్లీలో యమునా నది అభివృద్ధి, ఉత్తరప్రదేశ్‌లో గంగా నది శుద్ధి, గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల మాదిరిగానే హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పారు.

సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం మూసీ నది వెంట బఫర్ జోన్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. నాలా ప్రాంతాల్లో 10 మీటర్లు, నదుల వద్ద 50 మీటర్ల బఫర్ జోన్ ఉండాలని నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు అనుమతించబడవని చెప్పారు.

మూసీ నది అభివృద్ధి కార్యక్రమం వల్ల ఇళ్లను కోల్పోయే వారికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైతే వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కూడా కల్పిస్తామని చెప్పారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కొందరు చెబుతున్నారని, కానీ గాంధీ విగ్రహం కోసం సుమారు 70 కోట్లు, విజ్ఞాన కేంద్రం మరియు అభివృద్ధి పనులకు మొత్తం 200 కోట్లు మాత్రమే ఖర్చవుతాయని వివరించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 13న ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడిస్తామని చెప్పారు.
కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో సుమారు 2800 డీజిల్ బస్సులు ఉన్నాయని, వాటి స్థానంలో 2026 డిసెంబర్ 9 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఇప్పటికే 500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించినట్లు చెప్పారు.

డీజిల్ బస్సులను నగరం బయట ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈవీ వాహనాలకు జీరో పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నగరంలో సుమారు రెండు లక్షల ఆటోలు ఉన్నాయని, వాటిని కూడా రెట్రోఫిటింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళిక ఉందన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం బయటకు తరలించే ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశ జనాభాలో కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అప్పటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం
ఈ లక్ష్య సాధనలో మహిళల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని, మీడియా సంస్థల్లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపులో కూడా ఎవరికీ అన్యాయం జరగదని చెప్పారు.
సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను తొలగించాలంటే వారికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే దేశం కూడా ఆర్థికంగా బలపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంకతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు.

వరంగల్–కరీంనగర్ జంట నగరాల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):

వరంగల్–కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికను రూపొందించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లు పూర్తి చేయడంతో పాటు, వాటిని అనుసంధానించే రహదారులను విస్తరించనున్నట్లు చెప్పారు. రెండు నగరాల మధ్య భారీ డంప్ యార్డు ఏర్పాటు చేసి, అక్కడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించనున్నట్లు వెల్లడించారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, రూ.45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC), రూ.5 కోట్లతో గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

బహిరంగ సభలో మాట్లాడుతూ, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్, విమానాశ్రయాన్ని కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానించి, ఈ రెండు నగరాలను జంట మున్సిపల్ కార్పొరేషన్లుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

2027 గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలను సంపూర్ణ ప్రణాళికలతో అభివృద్ధి చేస్తామని, అవసరమైతే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అటవీ ప్రాంతాల్లో ఎకోటూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రూ.1.15 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. రుణమాఫీ, గిట్టుబాటు ధర, సన్నవడ్లకు బోనస్, రైతు బీమా, రైతుభరోసా వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించారు.

విద్యార్థుల సంక్షేమానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో మెస్, కాస్మెటిక్ చార్జీల పెంపు చేపట్టినట్లు తెలిపారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

ఈ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా మహిళా సమాఖ్యకు రూ.110.10 కోట్ల చెక్కును సీఎం అందజేశారు.

ట్యూబెక్టమీ వికటించి మృతి చెందిన కేసులో రూ.8 లక్షల అదనపు పరిహారం
హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు):

వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన ట్యూబెక్టమీ శస్త్రచికిత్స అనంతరం శ్రీమతి ఎం. లలిత మృతి చెందడానికి వైద్య నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించిన కమీషన్, ఇందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని వికేరియస్ లయబిలిటీకి లోబరచిందని, డా. జస్టిస్ షమీమ్ అక్తర్  అధ్యక్షతన ఉన్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్, నిర్ణయించింది.

శస్త్రచికిత్స సమయంలో ileal perforation జరగడం, అలాగే దానిని సకాలంలో గుర్తించడంలో జరిగిన ఆలస్యం కారణంగా సెప్టిక్ పెరిటోనైటిస్ ఏర్పడి, చివరికి కార్డియో–పల్మనరీ అరెస్ట్కు దారితీసిందని కమిషన్ స్పష్టం చేసింది. ఇది కేవలం సాధారణ శారీరక ప్రతిచర్య మాత్రమే అన్న ప్రభుత్వ వాదనను కమిషన్ పూర్తిగా తిరస్కరించింది.

ఇప్పటికే చెల్లించిన రూ.2,00,000/- పరిహారం, మృతురాలి వికలాంగ భర్త మరియు ఇద్దరు మైనర్ కుమారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే సరిపోదని కమిషన్ గమనించింది. అందువల్ల, అదనంగా రూ.8,00,000/- పరిహారం చెల్లించాలని సిఫార్సు చేసింది.

అలాగే, బాధిత కుటుంబం గౌరవంగా జీవించేందుకు వీలుగా, మృతురాలి భర్తకు తగిన ఉపాధి కల్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి కమిషన్ సూచించింది.

త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
హుస్నాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థితాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లా RTC ఎక్స్‌ప్రెస్ బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్‌ను ప్రారంభించారు. అనంతరం 70 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన వ్యాఖ్యలు

ఉద్యోగాలు

త్వరలో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిద్ధం.

రెండున్నర ఏళ్లలో మొత్తం 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ.

గత ఏడాదిలోపు 60 వేల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేశామని పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు

పంచాయతీ ఎన్నికలు గ్రామాల అభివృద్ధికి కీలకం.

“సర్పంచ్‌గా మంచి ఆలోచనలు ఉన్న వారిని ఎంచుకోండి.

మీ ప్రాంతానికి నిధులు తెచ్చే సామర్థ్యం ఉన్న వారిని వార్డు సభ్యులు, సర్పంచ్‌లుగా గెలిపించండి” అని ప్రజలను కోరారు.

ప్రాజెక్టులపై విమర్శలు

కాళేశ్వరం ప్రాజెక్టును “కూలేశ్వరం”గా పేర్కొంటూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

కాంగ్రెస్ హయాంలో నిర్మించిన SRS, ఎల్లంపల్లి, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు చక్కగా నిలిచాయని అన్నారు.

మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ పూర్తి చేసినా, గౌరెల్లి – గండిపల్లి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

ఈ రెండు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమ ప్రస్తావన

డిసెంబర్ 3న తెలంగాణ కోసం శ్రీకాంత చారి చేసిన బలిదానాన్ని గుర్తుచేశారు.

కరీంనగర్ జిల్లా మలిదశ ఉద్యమానికి అండగా నిలిచిన పాత్రను వివరించారు.

మొత్తం రూ. 262.78 కోట్ల అభివృద్ధి పనుల –

శంకుస్థాపన చేసిన

₹44.12 కోట్లు – హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం

₹45.15 కోట్లు – ATC ఏర్పాటు

₹20 కోట్లు – హుస్నాబాద్ మునిసిపాలిటీ అభివృద్ధి పనులు

₹8.60 కోట్లు – RTA యూనిట్ కార్యాలయం నిర్మాణం

₹86 కోట్లు – హుస్నాబాద్ అర్బన్–కొత్తపల్లి ప్యాకేజీ–1 లో 4 లైన్ల రహదారి

₹58.91 కోట్లు – హుస్నాబాద్–అక్కన్నపేట 4 లైన్ల రహదారి

సంక్షేమ కార్యక్రమాల వివరాలు

సీఎం పేర్కొన్న ముఖ్యమైన అమలు చేసిన పథకాలు:

రైతుల రుణమాఫీ, రైతు భరోసా కోసం 1.04 లక్ష కోట్లు వ్యయం

మహిళలకు RTCలో ఉచిత ప్రయాణం

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

సోలార్ పవర్ అందించడం

సన్నబియ్యం పంపిణీ

4.5 లక్షల ఇళ్ల నిర్మాణం

పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి.. : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి
యశోద ఆసుపత్రి నుంచి బాధిత విద్యార్థి డిశ్చార్జీ

సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) :

పిడుగు పాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని స్టేట్ సోషల్ వెల్పేర్ మినిష్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించి, ఆర్థిక సాయం అందించి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి లో వైద్యం చేయించడానికి సహకరించారు.

వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ ఎస్పీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న బొల్లె హిమేష్ చంద్ర అనే విద్యార్థి గత సెప్టెంబర్ నెలలో హాస్టల్ బిల్డింగ్ పై ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్ళినపుడు పిడుగు పడడంతో  60 శాతం ఒళ్ళంతా గాయాలు అయ్యాయి. దాంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి  ప్రాథమిక చికిత్స అందించారు.

అక్కడ మెరుగైన వైద్యం లేకపోవడంతో అధికారులు, తల్లిదండ్రులు  మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి విద్యార్థికి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లమని మంత్రి ఆదేశించారు. దాంతో వైద్యాధికారులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించారు. అనంతరం  మంత్రి లక్ష్మణ్ కుమార్ ఐదు సార్లు ఆస్పత్రికి వచ్చి విద్యార్థిని పరామర్శించారు. విద్యార్థి కుటుంబ దైన్యస్థితిని చూనిన మంత్రి  సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్ తరపున పూర్తి వైద్య ఖర్చులు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ క్రమంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాశ్ కుటుంబసభ్యులకు వైద్య ఖర్చులు  రూ.18 లక్షల చెక్కును అందచేశారు. కోలుకున్న విద్యార్థి హిమేశ్ చంద్రను ఆసుపత్రినుంచి బుధవారం డిశ్చార్జీ చేశారు.   పేదరికంలో ఉన్న తమను ఆడుకున్న మంత్రికి..సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్ అధికారులకు విద్యార్థి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.