అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - Praja Mantalu

భీమ్‌రాజుపల్లి ఉపసర్పంచ్ భర్తను పరామర్శించిన మంత్రి సతీమణి కాంతా కుమారి
గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండలంలోని భీమ్‌రాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మ భర్త బొమ్మన భీమయ్య అనారోగ్యానికి గురికావడంతో, విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి  కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా కాంతా కుమారి భీమయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలగాని శ్రీలత గంగాచారి, ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మతో పాటు గ్రామస్తులు పాల్గొని, మీ వెంట మేమున్నామని ధైర్యం చెప్పారు.

పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి.. : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి
యశోద ఆసుపత్రి నుంచి బాధిత విద్యార్థి డిశ్చార్జీ

సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) :

పిడుగు పాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని స్టేట్ సోషల్ వెల్పేర్ మినిష్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించి, ఆర్థిక సాయం అందించి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి లో వైద్యం చేయించడానికి సహకరించారు.

వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ ఎస్పీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న బొల్లె హిమేష్ చంద్ర అనే విద్యార్థి గత సెప్టెంబర్ నెలలో హాస్టల్ బిల్డింగ్ పై ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్ళినపుడు పిడుగు పడడంతో  60 శాతం ఒళ్ళంతా గాయాలు అయ్యాయి. దాంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి  ప్రాథమిక చికిత్స అందించారు.

అక్కడ మెరుగైన వైద్యం లేకపోవడంతో అధికారులు, తల్లిదండ్రులు  మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి విద్యార్థికి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లమని మంత్రి ఆదేశించారు. దాంతో వైద్యాధికారులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించారు. అనంతరం  మంత్రి లక్ష్మణ్ కుమార్ ఐదు సార్లు ఆస్పత్రికి వచ్చి విద్యార్థిని పరామర్శించారు. విద్యార్థి కుటుంబ దైన్యస్థితిని చూనిన మంత్రి  సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్ తరపున పూర్తి వైద్య ఖర్చులు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ క్రమంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాశ్ కుటుంబసభ్యులకు వైద్య ఖర్చులు  రూ.18 లక్షల చెక్కును అందచేశారు. కోలుకున్న విద్యార్థి హిమేశ్ చంద్రను ఆసుపత్రినుంచి బుధవారం డిశ్చార్జీ చేశారు.   పేదరికంలో ఉన్న తమను ఆడుకున్న మంత్రికి..సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్ అధికారులకు విద్యార్థి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.