#
Kims hospitals
Local News  State News 

సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్‌కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు

సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్‌కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు): దేశంలోనే మొదటిసారిగా కిమ్స్‌ సన్‌షైన్‌ బోన్‌ అండ్‌ జాయింట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డు లభించింది. రోబోటిక్‌ అసిస్టెడ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీలు పదివేలకు పైగా చేయడం, పరిశోధన పత్రాలు, హాస్పిటాలిటీ అంశాలను పరిగణనలోకి తీసుకుని స్ట్రైకర్‌ కంపెనీ ఈ అవార్డును అందజేసింది.ఈ సందర్భంగా కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్స్‌...
Read More...