#
high court
Local News  State News 

మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నుండి బిగ్ రిలీఫ్

మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నుండి బిగ్ రిలీఫ్ కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ — తదుపరి తేదీగా జనవరి 19 నిర్ణయం హైదరాబాద్ నవంబర్ 12,(ప్రజా మంటలు): తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు పెద్ద ఉపశమనం లభించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని...
Read More...