కేసీఆర్ - Praja Mantalu

“తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ టీఆర్ఎస్ నేత నవీన్ ఆచారి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత  ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, నవీనాచరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు విమర్శించారు.

నవీన్ ఆచారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు తెలంగాణ వాదాన్ని వదిలేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. “మీరు వదిలేసిన తెలంగాణ వాదాన్ని మేము మోస్తున్నాం” అని స్పష్టం చేశారు. తెలంగాణకు ఒక నిజమైన ‘ఇంటి పార్టీ’ అవసరమనే ఉద్దేశంతోనే కవిత కొత్త పార్టీని ప్రారంభించారని తెలిపారు.
ఆయన ఆరోపణలు మరింత తీవ్రంగా మారుతూ, ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను అవమానించడమే కాకుండా, వారిపై దాడులు జరిగిన ఘటనలను గుర్తు చేశారు. కడియం శ్రీహరిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తులను తరువాత కీలక పదవుల్లోకి తీసుకురావడం తెలంగాణ వాదానికి అవమానమని అన్నారు.

మిగతా నాయకులు మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్ర గీతం అధికారికంగా ప్రకటించకపోవడం, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు చేయకపోవడం, అలాగే తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం కూడా ప్రతిష్టించకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం అసమర్థతను ఎత్తిచూపారు. “జాగృతి తరఫున విగ్రహం పెట్టేందుకు సిద్ధమైనా అనుమతించలేదు” అని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం కన్నా పార్టీ ప్రయోజనాలను ముందుకు పెట్టిందని ఆయన మండిపడ్డారు. “తెలంగాణ వాదాన్ని చంపిందెవరు? కాపాడుతున్నదెవరు?” అంటూ ప్రశ్నించారు.
ఇంకా రాజకీయ పరమైన విమర్శలు కొనసాగిస్తూ, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం, ఉద్యమకారులపై దాడులకు పాల్పడిన వారిని ప్రోత్సహించడం వంటి విషయాలను ప్రస్తావించారు. అలాగే ఎన్‌కౌంటర్ ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు.
చివరగా, “తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే గొప్ప పరిపాలనను కవిత గారు తీసుకొస్తారు. ఉద్యమకారుల ఆశయాలను నెరవేర్చే ప్రభంజనం రాబోతోంది” అని పేర్కొన్నారు.

జగిత్య BRS సభ మరో ఉద్యమానికి, కాంగ్రెస్ పతనానికి నాంది - బి ఆర్ ఎస్ నాయకులు
జగిత్యాల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ దావా వసంత, మార్క్‌ఫెడ్ లోక బాపురెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాలలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు తెలంగాణ దేశంలో ముందంజలో నిలిచిందని చెప్పారు.
రైతు సంక్షేమంపై మాట్లాడిన ఆయన, కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు వంటి పథకాలు అమలు చేయగా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు పంటలకు రైతు భరోసా హామీని నిలబెట్టలేదని విమర్శించారు. పంటల బీమా, భూమిలేని వారికి ప్రోత్సాహకాలు వంటి హామీలు అమలు కాలేదని అన్నారు.
కళ్యాణ లక్ష్మి పథకంలో బంగారం హామీ అమలు కాలేదని, కేసీఆర్ కిట్ పేరును మార్చినా సరే పథకాన్ని కొనసాగించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు.
మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై మాట్లాడుతూ, 30 నెలలుగా సమస్య పరిష్కారం కాలేదని, కేవలం రూ.400 కోట్లతో మరమ్మతులు సాధ్యమని నివేదికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేసీఆర్‌ను దోషిగా చూపేందుకు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణంపై ఎన్నికల హామీ నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణకు విస్తృతంగా నీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.
రాష్ట్ర పాలనపై విమర్శలు చేస్తూ, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రేవంత్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు వ్యక్తిగతంగా కీడు కోరడం లేదని చెప్పారు.
తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా పార్టీ మారకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నానని చెప్పారు. పదవుల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని, ఆత్మగౌరవం కోసం నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు.
రాష్ట్రంలో కార్మికులు, రైతులు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఆర్‌టీసీ, సింగరేణి కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అభద్రతలో ఉన్నారని పేర్కొన్నారు.
చివరగా, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వం అవసరమని, మేడిగడ్డ పునర్నిర్మాణం ఆయనతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై కూడా విమర్శలు గుప్పించారు.

జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు… కేసీఆర్ హాజరు ఖాయం
జగిత్యాల, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):

ఈ నెల 20న నిర్వహించనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డు పక్కనున్న స్థలాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తదితర నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు.

అలాగే జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌కు మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. ఈ సభను లక్ష మందితో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మేడారం జాతరకు కేసీఆర్‌కు ఆహ్వానం
సిద్ధిపేట, జనవరి 08 (ప్రజా మంటలు):
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును జాతరకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర మహిళా మంత్రులు ఆహ్వానించారు.

రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి, మేడారం ప్రసాదాన్ని కేసీఆర్‌కు అందించారు.

తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్ దంపతులు ఆత్మీయంగా పలకరిస్తూ, “బాగున్నారా అమ్మా” అంటూ సాదర స్వాగతం పలికారు. పసుపు–కుంకుమలతో చీరలు, తాంబూలాలు అందించి సంప్రదాయ పద్ధతిలో ఆడబిడ్డలకు గౌరవ సత్కారం నిర్వహించారు.

అంతకుముందు కేసీఆర్ దంపతులు ఏర్పాటు చేసిన తేనీటి విందును మంత్రులు స్వీకరించారు. కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు.

దీక్షాదివస్‌లో ఎర్రబెల్లి డేరిం‍గ్ కామెంట్స్ – కడియం, రేవంత్‌పై నిప్పులు చెరిగిన ఎర్రబెల్లి
హైదరాబాద్, నవంబర్ 29 (ప్రజా మంటలు):

దీక్షాదివస్ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ కార్యక్రమంలో పేలవ వాతావరణాన్ని కలిగించేలా టీడీపీ, కాంగ్రెస్ నేతలపై సూటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం తమ ప్రాణాలుపెట్టిన నేతల్లో ప్రధానంగా కేసీఆర్ పాత్రను ప్రశంసిస్తూ, ఉద్యమ సమయంలో కాంగ్రెస్–టీడీపీ నేతలు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.

“తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం అవిస్మరణీయం” — ఎర్రబెల్లి

ఎర్రబెల్లి వ్యాఖ్యలు:
తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం చేసిన నేత కేసీఆర్
ఉద్యమ సమయంలో తెలుగు రాష్ట్రాల అంశంపై అత్యంత కీలక సమయంలో చంద్రబాబుకు లేఖ ఇవ్వకుండా అడ్డుకున్నది రేవంత్‌, కడియం శ్రీహరి
అదే సమయంలో కేసీఆర్ ప్రాంతం కోసం నిస్వార్థంగా పనిచేశారని తెలిపారు

కడియం శ్రీహరిపై ఎర్రబెల్లి సవాలు

ఎర్రబెల్లి దయాకర్ రావు మరింత ఆగ్రహంగా వ్యాఖ్యానిస్తూ—
“దమ్ముంటే కడియం శ్రీహరి MLA పదవికి రాజీనామా చేయాలి. ఉద్యమ కాలంలో తీసుకున్న వైఖరిపై ఆయనకు సమాధానం చెప్పాల్సిందే,” అని సవాల్ విసిరారు.

రేవంత్‌పై విమర్శలు

రేవంత్ రెడ్డి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నేతలను బలహీనపర్చడానికి ప్రయత్నించాడని,
తెలంగాణ రాష్ట్ర హక్కులను అడ్డుకునే చర్యలకు పాల్పడ్డాడని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

ఎర్రబెల్లి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తిరిగి కాంగ్రెస్ మరియు కడియం గ్రూప్ నుండి ప్రతిస్పందనలు వచ్చే అవకాశం ఉంది.

మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నుండి బిగ్ రిలీఫ్
కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ — తదుపరి తేదీగా జనవరి 19 నిర్ణయం

హైదరాబాద్ నవంబర్ 12,(ప్రజా మంటలు):

తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు పెద్ద ఉపశమనం లభించింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ సీఎస్ ఎస్.కే. జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టీ. హరీశ్ రావు లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది.

ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ మరియు న్యాయమూర్తి జి.ఎం. మోయిద్దీన్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 19, 2026కి వాయిదా వేసింది.

అలాగే, ప్రభుత్వానికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్‌కి సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు మరిన్ని మూడు వారాల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

అప్పటి వరకు కేసులో ఇప్పటికే జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు (interim orders) కొనసాగుతాయని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

ఇది మాజీ సీఎం కేసీఆర్ మరియు ఇతర పిటిషనర్లకు తాత్కాలికంగా పెద్ద ఊరటగా భావిస్తున్నారు.