#
cricket

ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్ట్ హాట్ టాపిక్

ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్ట్ హాట్ టాపిక్ ప్రజా మంటలు స్పోర్ట్స్ డెస్క్ – నవంబర్ 12: డిసెంబర్ మూడో వారంలో జరగబోయే ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం జట్లు సిద్ధమవుతున్నాయి. ఈసారి వేలం మరింత ఆసక్తిగా మారనుంది. కారణం – బీసీసీఐ నిర్దేశించిన రిటైన్ & విడుదల డెడ్‌లైన్. ఫ్రాంచైజీలు తమ జట్టులో ఉంచుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోపు సమర్పించాలి....
Read More...