#
Kalvakuntla Kavitha Visits Nalgonda Government Hospital | Names Newborn as “Deeksha” | ప్రజా మంటలు
Local News  State News 

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కల్వకుంట్ల కవిత – చిన్నారికి “దీక్ష” అని పేరు

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కల్వకుంట్ల కవిత – చిన్నారికి “దీక్ష” అని పేరు జనంబాట”లో భాగంగా కవిత నల్గొండ ఆసుపత్రి సందర్శన రోగులను కలుసుకుని, ఆసుపత్రి పరిస్థితి పరిశీలన అపరిశుభ్రతపై ప్రభుత్వంపై ప్రశ్నలు మాతాశిశు విభాగంలో జన్మించిన చిన్నారికి “దీక్ష” అని పేరు ప్రజా ఆరోగ్యంపై జాగృతి అధ్యక్షురాలి పిలుపు నల్గొండ నవంబర్ 12 (ప్రజా మంటలు):“జనంబాట” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు ...
Read More...