Metpally news - Praja Mantalu

ల్యాండ్‌మార్క్ తీర్పుకు కారణమైన న్యాయమూర్తికి మెట్‌పల్లి బార్ సన్మానం
మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):

మంథని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఉన్న సమయంలో పోలీసుల ఫర్దార్ ఇన్వెస్టిగేషన్‌పై డి. నాగేశ్వరావు రచించిన ఆర్టికల్‌ను ఉదాహరణగా తీసుకుని అలహాబాద్ హైకోర్టుతో పాటు భారత సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్ తీర్పు వెలువరించిన సందర్భంగా, ప్రస్తుతం మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి. నాగేశ్వరావును మెట్‌పల్లి బార్ అసోసియేషన్ సోమవారం ఘనంగా సన్మానించింది.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రాసిన లీగల్ రిఫరెన్స్‌ను సుప్రీంకోర్టు గుర్తించడం అరుదైన విషయం అని, అలాంటి న్యాయమూర్తి మెట్‌పల్లిలో పనిచేయడం గర్వకారణమన్నారు.

సన్మాన స్వీకరించిన అనంతరం సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వరావు మాట్లాడుతూ, నిరంతర అధ్యయనం, రచనల ద్వారానే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. తనకు సన్మానం ఏర్పాటు చేసిన బార్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్, అడిషనల్ పీపీ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ పీపీ జి. ప్రణయ్, అసిస్టెంట్ జీపీ అబ్దుల్ హఫీజ్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజెల్లి రాందాస్ తదితర బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

మెటుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిబిరం
మెటుపల్లి నవంబర్ 12 (ప్రజా మంటలు):

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్‌ 11, 2025న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌ కు చెందిన వైద్యుల బృందం పాల్గొంది.

డాక్టర్లు పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మహిళలు, పురుషులకు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణతో పాటు ఉచిత వైద్య సేవలు అందించారు.

ఈ ఉచిత వైద్య శిబిరంలో మండల పరిధిలోని గ్రామాల నుండి వచ్చిన సుమారు 500 మంది ప్రజలు పాల్గొన్నారు.

కార్యక్రమంలో లయన్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాస్, డా. తులా రాజేందర్, ఇల్లెందుల శ్రీనివాస్, దొంతుల ఆంజనేయులు, ఇతర లయన్స్ సభ్యులు, స్థానిక వైద్యులు పాల్గొన్నారు.
వైద్య సేవలను గ్రామీణ ప్రజలకు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.

ప్రధాన అంశాలు

మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యుల బృందం పాల్గొనడం

500 మందికి పైగా స్త్రీలు, పురుషులకు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

రోగ నిర్ధారణ, ఉచిత వైద్యం అందజేత

స్థానిక డాక్టర్లు, లయన్స్ సభ్యులు పాల్గొనడం