#
Rajasthan Jodhpur Sonic Boom News

రాజస్థాన్, జోధ్‌పూర్‌లో భారీ శబ్దం – ప్రజల్లో భయం

రాజస్థాన్, జోధ్‌పూర్‌లో భారీ శబ్దం – ప్రజల్లో భయం జోధ్‌పూర్ (రాజస్థాన్) నవంబర్ 12: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా మండోర్ ప్రాంతంలో ఈరోజు ఉదయం భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ప్రజలు దీన్ని పెద్ద విస్ఫోటనంగా భావించి బయటకు పరుగులు తీశారు. అయితే, అధికారుల ప్రకారం ఇది పేలుడు కాదు, భారత వాయుసేన ఫైటర్ జెట్‌ “సోనిక్ బూమ్” కారణంగా ఉద్భవించిన...
Read More...