Telangana News - Praja Mantalu

రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్‌కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.
ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత అర్ధరాత్రి నివాళులు అర్పించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “అంబేడ్కర్ అంటే కేవలం వ్యక్తి కాదు, ఒక ఐడియాలజీ, ఒక ఆలోచన” అని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి ద్వారా సమాజం ముందుకు సాగుతుందని భావించిన అంబేడ్కర్ మహిళల కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.

Uhతెలంగాణ అంబేడ్కర్ భిక్షే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అంబేడ్కర్ ప్రధాన కారణమని కవిత తెలిపారు. రాజ్యాంగంలోని Article 3 of the Indian Constitution లేకపోయి ఉంటే తెలంగాణ సాధ్యం కాదని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా దళితులు, మహిళల పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో దళితుల అసైన్డ్ భూములను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటున్నాయని విమర్శించారు. వెలుగుమట్ల, పరిగి ప్రాంతాల్లో పెద్దఎత్తున అసైన్డ్ భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు.
🔹 చెంచుల తరలింపుపై ఆగ్రహం
నల్లమల అడవుల్లో చెంచు గిరిజనులను బలవంతంగా తరలించే కుట్ర జరుగుతోందని కవిత మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని చెంచు గ్రామాల్లో 200కు పైగా కుటుంబాలను పునరావాసం పేరుతో తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
అడవిలోనే జీవించే హక్కు చెంచులకు ఉందని, వారిని బలవంతంగా పంపించడం అన్యాయమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే చెంచుల తరఫున తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.

ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య మృతి.. కేసీఆర్, కవిత సంతాపం
జగిత్యాల, మార్చి 27 (ప్రజా మంటలు):

ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య (85) అనారోగ్యంతో మరణించారు. ఆదివారం 29 వ తేదీన జగిత్యాల లలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, అడ్వకేట్ నరేందర్, టి వి సూర్యం,  తదితరులు పాల్గొన్నారు.
బీసీ కమీషన్ మాజీ చైర్మన్ బి ఎస్ రాములు ఆయన తో ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకుని, ఆయన  ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. విద్యావేత్తగా, సమాజసేవకునిగా జగిత్యాల గర్వపడేవిధంగా వివిధవర్గలవారికి ఆయన సేవలను గుర్తుచేస్తూ,  శాతవాహన హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి సిహెచ్ స్మితా రావు, కుటుంబసభ్యులకు దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని, ఆయన ఆత్మకు సంతాపం ప్రకటించారు.
మాజీ మంత్రి రాజేశం గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, zp ఛైర్పర్సన్ తుల ఉమ, దావ వసంత తదితరులు సంతాపం ప్రకటించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు రమణయ్య మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో రమణయ్య వద్ద చరిత్ర పాఠాలు నేర్చుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

1971లో సిద్దిపేట జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా పనిచేసిన రమణయ్య, జగిత్యాలలో డాక్టరేట్ పొందిన తొలి పరిశోధకుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. “సౌత్ ఇండియా టెంపుల్స్” అనే గ్రంథంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ సాధించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా రమణయ్య మృతిపై సంతాపం ప్రకటించారు.

కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది.

గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ పాడె మోయకూడదని ఆజ్ఞాపించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాళ్లు మొక్కుతామని వేడుకున్నా కూడా సర్పంచ్, పెద్ద మనుషులు కనికరించలేదని బాధిత కుటుంబం వాపోయింది.

కుటుంబ సభ్యులే పాడె మోసిన విచలిత దృశ్యం

ఎవరూ మృతదేహాన్ని ముట్టుకోవడానికి ముందుకు రాకపోవడంతో, చివరకు భార్య, అక్కలు మరియు కుటుంబ సభ్యులే పాడె మోయాల్సి వచ్చింది. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది.

స్థానికుల సమాచారం ప్రకారం, ఎదుల రాజేశం కుటుంబాన్ని కొంతకాలంగా కుల బహిష్కరణ చేసినట్లు తెలుస్తోంది. అదే కారణంగా అంత్యక్రియలకు సహకరించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చట్టపరమైన చర్యలకు డిమాండ్

ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుల వివక్ష, సామాజిక బహిష్కరణ వంటి చర్యలు చట్ట విరుద్ధమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక వర్గాల మధ్య చర్చ మొదలైంది. కుల వివక్ష ఇంకా కొనసాగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమాజానికి ప్రశ్న:

రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కుల వివక్ష ఘటనలు ఇంకా చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత
న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత

బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):

బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అమరవీరుల స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు. తొలి విడత ఉద్యమకారుడు పెద్ది శ్రీరాములు గారిని సత్కరించారు.

ఈ సభకు పదికి పైగా ఉద్యమ సంఘాలు, పెద్ద సంఖ్యలో ఉద్యమ నాయకులు హాజరయ్యారు.

“ఉద్యమకారులకు న్యాయం జరగలేదు”

కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.
“మీరు బయట ఉండి బాధపడితే, నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను” అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ గారిని విమర్శించాలనే ఉద్దేశం లేదని చెప్పినా, పదేళ్లు అవకాశం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులకు పూర్తి న్యాయం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి పై విమర్శలు

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“ఉద్యమ సోయి లేని వ్యక్తి సీఎం కావటం మన దౌర్భాగ్యం” అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల్లో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ, సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశాలను చేర్చాలని డిమాండ్ చేశారు.

“త్వరలో కొత్త రాజకీయ పార్టీ”

ఉద్యమకారుల అజెండాతోనే ముందుకు సాగే కొత్త రాజకీయ పార్టీని త్వరలో ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.
“మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ” అని స్పష్టం చేశారు.

ఉద్యమకారుల పిల్లలకు అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.

చారిత్రక ప్రస్తావనలు

సభలో తెలంగాణ చరిత్రను ప్రస్తావించిన కవిత,

రామ్ జీ, కొమురం భీమ్ పోరాటాలు

దొడ్డి కొమురయ్య త్యాగం

1969 తెలంగాణ ఉద్యమం

వరంగల్ డిక్లరేషన్

2001లో కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం

వంటి సంఘటనలను గుర్తు చేశారు.

ఉద్యమంలో పోరాడిన వారికి గౌరవం, అధికారిక గుర్తింపు ఇంకా లభించలేదని అన్నారు.

యాప్ ద్వారా ఉద్యమకారుల గుర్తింపు

ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. యాప్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి తెలంగాణ జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని చెప్పారు.

“తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల వైపే ధర్మం ఉంది. వారి కోసం మరో ఉద్యమం చేయాల్సిందే” అంటూ కవిత సభను ముగించారు.

ఈ సభతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. త్వరలో ప్రకటించబోయే కొత్త రాజకీయ పార్టీపై ఆసక్తి నెలకొంది. సభలో  ఉద్యమ నాయకులు మురళీధర్ దేశ పాండే, కాచం సత్యనారాయణ, sajida సికిందర్ బేగం లతో పాటు జాగృతి కార్యదర్శి నవీనా చారి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

అంత్యక్రియలకు డబ్బులు లేక కొడుకుది దేహంతో 8 గంటలు స్మశానంలో కూర్చున్న తండ్రి
స్వచ్ఛంద సేవా సంస్థ సాయం

మహబూబ్‌నగర్, నవంబర్ 18 (ప్రజా మంటలు):

మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. అంత్యక్రియల ఖర్చు కూడా చేయలేని దారిద్య్రం ఒక తండ్రిని 8 గంటలపాటు తన చిన్నారి మృతదేహంతో స్మశానంలోనే కూర్చోబెట్టింది.

ఎంతో కష్టాల్లో కుటుంబం

ప్రేమ్ నాగర్ ప్రాంతానికి చెందిన బాలరాజ్, స్థానికంగా ఉన్న పత్తి మిల్లులో పని చేస్తూ భార్య, ఇద్దరు కుమారులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం పత్తి మిల్లు మూతపడడంతో బాలరాజ్ ఉపాధి కోల్పోయాడు. ఆర్థిక ఒత్తిళ్లతో విసిగిపోయిన భార్య, దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని విడిచి చిన్న కొడుకుతో పుట్టింటికి వెళ్లిపోయింది.

దారిద్య్రం కరాళనృత్యం

తనతో ఉన్న దివ్యాంగుడు హరీష్ (8) ను చూసుకుంటూ బాలరాజ్ హోటల్‌లో చిన్నపని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఈ క్రమంలో హరీష్ అనారోగ్యానికి గురై చికిత్స పొందక మృతి చెందాడు.

డబ్బులు లేక అంత్యక్రియలు చేయలేక....

కొడుకుది దేహానికి కనీస అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేని బాలరాజ్, హరీష్ మృతదేహాన్ని చేతుల్లో పట్టుకుని 8 గంటల పాటు స్మశానంలో ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు.

“బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను… చనిపోయాక అంత్యక్రియలూ చేయలేకపోతున్నాను” అంటూ తండ్రి బాలరాజ్ విలపించిన మాటలు అక్కడున్న వారినీ కన్నీళ్లు పెట్టించాయి.

స్వచ్ఛంద సేవా సంస్థ సాయం

ఈ విషయం తెలిసిన స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వెంటనే సహాయం చేసి హరీష్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.

సమాజంలో ఇంకా బతికే ఉన్న పేదరికం, ప్రభుత్వ పథకాలు అందని వారిపై ఈ సంఘటన తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.

తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ దృష్టికి రెండు కీలక ఫిర్యాదులు; విచారణకు ఆదేశాలు
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):

తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ (TGHRC) చైర్మన్ గౌరవనీయ న్యాయమూర్తి డా. జస్టిస్ షమీమ్ అక్థర్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు మానవ హక్కుల ఉల్లంఘన కేసులను స్వయంగా నమోదు చేసి సంబంధిత అధికారులకు విచారణకు సంబంధించి కీలక దిశానిర్దేశాలు జారీ చేసింది.

మంథనిలో పోలీసులు కొట్టడంతో యువకుడు మృతి – సబ్ ఇన్‌స్పెక్టర్‌కి సమన్లు

SR No. 3336/2025 కేసు వివరాలు:
ఫిర్యాదుదారు ఈ. సత్యనారాయణ అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి:

రామగుండం కమిషనరేట్‌కు చెందిన మంథని ఎస్ఐ దేగల రమేశ్,

07.12.2024న సీలం రాజ్‌కుమార్‌ను పోలీస్‌స్టేషన్‌లో తీవ్రంగా దాడి చేశాడని ఆరోపణ.

ఆ ఘటన తర్వాత తదుపరి రోజు అంటే 08.12.2024న బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు.

చికిత్స పొందుతూ 19.09.2025న మృతి చెందాడు.

అనంతరం భారీ పోలీసు బలగాలను ఉంచి కుటుంబాన్ని బెదిరించి, అదే రాత్రి అంత్యక్రియలు చేయించారని ఫిర్యాదులో ఆరోపణ.

కమిషన్ ఈ ఆరోపణలను అత్యంత తీవ్రమైనవిగా పరిగణించి, ఎస్ఐ దేగల రమేశ్‌కు సమన్లు జారీ చేసి డిసెంబరు 4, 2025న హాజరు కావాలని ఆదేశించింది. ఫిర్యాదుదారుని కూడా అదే తేదీన విచారణ కోసం పిలిచింది.

కరీంనగర్ మున్సిపల్ అధికారుల వేధింపులతో మహిళ ఆత్మహత్య? – కమిషన్ స్పందన

SR No. 3339/2025:
పోస్టల్ ద్వారా అందిన ఫిర్యాదులో,

వి. లక్ష్మీ రాజం అనే మహిళ

25.10.2025న ఆత్మహత్య చేసుకుందని,

ఈ ఘటనకు కారణం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల హరాస్‌మెంట్, బెదిరింపులు, అక్రమ డిమాండ్లు అని ఆరోపించారు.

ఈ కేసును కూడా కమిషన్ అత్యంత గంభీరంగా పరిగణించింది.
కరీంనగర్ టీపీబీవో సయ్యద్ ఖాదర్ నుంచి వివరణ కోరేందుకు ఆదేశాలు జారీ చేసి, డిసెంబరు 11, 2025న సమాధానం ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపింది.

రైతుల,విద్యార్థుల, సామాన్యులతో కవిత మమేకం
మెదక్ నవంబర్ 14 (ప్రజా మంటలు):

మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట తొలి రోజు పర్యటన నిర్వహించారు. నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, ఘనపూర్, వనదుర్గ, మెదక్ వంటి ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని సమస్యలను తెలుసుకున్నారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, ఆలయాలు, కాలనీలు—అన్ని రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

కాళేశ్వరం ప్యాకేజీ-18 నిర్వాసితులతో సమావేశం

నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-18, ట్రిపుల్ ఆర్ నిర్వాసితులతో కవిత గారు భేటీ అయ్యారు. సర్వేల్లో మార్పులు చేయడం, హైటెన్షన్ లైన్లు, రైల్వే లైన్ విషయంలో అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన పరిహారం ఇస్తేనే సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు.

రైతుల ఆవేదనపై స్పందించిన కవిత,
“మీరు చెప్పింది అంతా న్యాయం. మీ సోదరిగా నిలబడ్డాను. మీ సమస్య కోసం అవసరమైతే హైదరాబాద్‌లో పోరాడుతా. అవసరమైతే సంబంధిత అధికారులను వెంటనే కలుసుకుంటాం,” అని హామీ ఇచ్చారు.

మల్లన్నసాగర్ నిర్వాసితులు ఈ ప్రాంతంలో కొన్న భూములు మరోసారి ప్రాజెక్టులకు గురికావడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. కళాకారులు, పేదవారి ఇళ్లు కూడా ప్రాజెక్టుల కారణంగా పోతున్నాయని, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.నలంద పాఠశాల సందర్శన

తదుపరి కవిత నలంద పాఠశాలలో చిన్నారులతో కలిసి పిల్లల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

కౌడిపల్లి ఎస్టీ గురుకులంలో ఆవేదనకర దృశ్యం

కౌడిపల్లి ఎస్టీ బాలుర గురుకులాన్ని సందర్శించిన కవిత షట్టర్ల మధ్య నడుస్తున్న స్కూల్‌ను చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డుపై నడుస్తున్న షాపుల్లాంటి షట్టర్లలోనే ఐదేళ్లుగా గురుకులం నడుస్తుండటం ఆమెను ఆశ్చర్యపరిచింది.

“రోడ్డుమీదే పాఠశాల నడుస్తోంది. ఇలాంటి దృశ్యం ఎక్కడా చూడలేదు. చిన్న పిల్లల భద్రతకు ఇది ప్రమాదకరం. తక్షణమే ఈ స్కూల్‌ను పర్మినెంట్ భవనానికి మార్చాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి,” అని డిమాండ్ చేశారు.

పిల్లల కోసం అంకితభావంతో పనిచేస్తున్న టీచర్లను అభినందిస్తూ వారికి నమస్కారం తెలిపారు.

ఘనపూర్ ఆనకట్ట పర్యటన – ముంపు సమస్యలపై ఆందోళన

ఘనపూర్ ఆనకట్టను పరిశీలించిన కవిత గారు ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం సంవత్సరానికి 60–70 రోజులు ముంపులో కూరుకుపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆనకట్ట ఎత్తు పెంపు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు నిలిచిపోవడం ఆందోళనకరమని తెలిపారు. వెంటనే పనులు పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.

వనదుర్గ ఏడుపాయల అమ్మవారి దర్శనం

తర్వాత ఆమె ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రేయోభిలాషలను కోరుకున్నారు.

కొల్చారం – సంస్కృత యూనివర్సిటీ డిమాండ్

కొల్చారాన్ని సందర్శించిన కవిత గారు, మహాకవి కాళిదాసు గారి రచనలకు భాష్యాలు రాసి ప్రపంచానికి పరిచయం చేసిన మలినాద సూరి జన్మస్థలం కావడంతో, ఈ ప్రాంతాన్ని సంస్కృత యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలని పండితుల డిమాండ్‌కు తన మద్దతు ప్రకటించారు.

మెదక్ చర్చి సందర్శన

ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చిని కవిత గారు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వందేళ్ల సందర్భంగా అప్పటి ప్రభుత్వం చేసిన హామీల్లో ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాలేదని బాధ వ్యక్తం చేశారు. మెదక్, నర్సాపూర్ ప్రాంతాల్లో విస్తృత సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

పిల్లికొట్టాల డబుల్ బెడ్రూం కాలనీ – ప్రజల ఇబ్బందుల పరిశీలన

పిల్లికొట్టాల డబుల్ బెడ్రూం కాలనీని సందర్శించి అక్కడి వాసుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

వడ్డెర కాలనీ – బాధాకర జీవన పరిస్థితులు

నాగ్సాన్ పల్లిలోని వడ్డెర కాలనీని సందర్శించిన కవిత గారు, 30 గుడిసెల్లో జీవిస్తున్న ప్రజల కష్టాలు చూసి చలించారు. వారికి అండగా ఉంటానని చెప్పారు.

కల్వకుంట్ల కవిత పర్యటన మొత్తం ప్రజా సమస్యలు, నిర్వాసితుల బాధలు, విద్యాసంస్థల లోపాలు, మౌలిక వసతుల కొరతలు, మతపరమైన, సాంస్కృతిక కేంద్రాల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టిపెట్టింది.

మెదక్ జిల్లాలో ఆమె పర్యటన స్థానిక ప్రజల్లో ఆశలు రేకెత్తించింది.

జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్), నవంబర్ 13 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల శ్రమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను విస్తరిస్తోందని తెలిపారు. రైతులు ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించుకునేలా స్థానిక అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు 15 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. శంకులపల్లి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డి. ఆనంద్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అడువల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్, మేప్మా AO శ్రీనివాస్, AE అనిల్, TPBO శ్రీకర్, TMC రజిత, నాయకులు డిష్ జగన్, కుసరి అనిల్, పిట్ట ధర్మరాజు, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు, పంబల రాము, కూతురు రాజేష్, దుమాల రాజ్‌కుమార్, శరత్ రావు, కూతురు శేఖర్, లింగారెడ్డి, కోటేశ్వరరావు, ఏనుగుల రాజు, అభి శ్రీనివాస్, కుసరి రాజు, గాదె కార్తీక్, కుసరి రవి, ఏనుగుల రవి, సాగర్ రాజు, శేఖర్, మల్లయ్య, పాపయ్య, సంకే మహేష్, రహీం, మున్సిపల్ అధికారులు, వార్డు నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ – విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్ )నవంబర్ 13 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను అభినందించారు.

🎓 విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్

మొదటి సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించి డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులను ఎమ్మెల్యే గారు ప్రశంసా పత్రాలు మరియు మెడల్స్ అందజేసి సత్కరించారు. విద్య అంటే సేవ అని, వైద్య విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

తరువాత, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారికి కళాశాల తరఫున మెమెంటో అందజేసి, శాలువాతో సత్కారం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సునీల్, సూపరిండెంట్ డా. కృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డా. అర్చన, విభాగాధిపతులు (HODలు), ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ కన్నుమూత – సాహిత్య లోకానికి, తెలంగాణ భావజాలానికి తీరని లోటు
హైదరాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):: తెలంగాణలో విషాదం ఏర్పడింది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గీతాల సృష్టికర్త డా. అందెశ్రీ (64) ఇక లేరు. ఆదివారం రాత్రి ఇంట్లోనే ఒక్కసారిగా తీవ్రమైన అస్వస్థతకు గురై కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 7:25 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు.

పాఠశాల చదువు లేకుండా కవితా ప్రపంచంలో వెలిగిన ఆస్త్రం

డా. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగాం మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు.
మొత్తం పాఠశాల చదువు కూడా లేకపోయినా తన సహజ ప్రతిభ, వినికిడి, భావ సమృద్ధితో కవిత్వ ప్రపంచంలో అద్భుతంగా ఎదిగిన అరుదైన వ్యక్తుల్లో అందెశ్రీ ఒకరు.

ప్రజాకవి – ప్రకృతి కవిగా గుర్తింపు

ఆయన కవితలు సాధారణ ప్రజల భావాలను, ప్రకృతి చిత్రణలను, తెలంగాణ పల్లె జీవన వర్ణనలను గుండెల్లోంచి వెలువడేలా వినిపిస్తాయి. ఈ కారణంగా ఆయనకు “ప్రజాకవి”, “ప్రకృతి కవి” అనే బిరుదులు వరించాయి.
ఆయన రచించిన అనేక పాటలు, కవితలు తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల, యువతలో స్ఫూర్తి నింపాయి.

‘మాయమైపోతున్నడమ్మా’ – తెలంగాణ పల్లె ఆత్మకు ప్రతిబింబం

పాఠశాల చదువుల్లేకపోయినప్పటికీ “మాయమైపోతున్నడమ్మా” పాటతో అందెశ్రీ తెలుగు కవిత్వంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించారు.
సామాన్యుల జీవన కష్టాలు, పల్లె బాధలను ఎంతో భావోద్వేగంతో, సహజ మాటలతో చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్నప్పుడు అందెశ్రీ రచనలు, గీతాలు ఉద్యమకారుల నినాదాలుగా మారాయి.
ఆయన రచించిన “జయ తెలంగాణ” పాట తెలంగాణ ఉద్యమానికి అంకితమైన ప్రేరణ గీతంగా నిలిచింది.
రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారిక రాష్ట్రగీతంగా గుర్తించింది, ఇది ఆయనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం.

జయహే! అందెశ్రీకి దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చిన పాట

“జయహే” పాటతో ఆయనకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఆయన పాటలు గ్రామీణ జీవితం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

జీవితంలో చివరి ఘనత – రాష్ట్ర అవార్డు

2025 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నగదు పురస్కారం అందుకున్నారు.
ఇది ఆయన చివరిగా అందుకున్న అధికారిక గౌరవం.

అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి, అభిమానులకు ఇది అపార నష్టం.

తెలంగాణ సాహిత్య వర్గాలు తీవ్ర సంతాపం

తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి ఎస్ రాములు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తెలంగాణలో ఈశతబ్దపు ప్రజాకవులలో అగ్రగణ్యుడని, ఆయన ఆలోచనలు, ఆచరణ తెలంగాణ సాహిత్యానికి చేసిన సేవలు మరువలేనివి అంటూ, ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.

కరీంనగర్ మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ, డా.తుల రాజేందర్, మాజీ మంత్రి జి.రాజేశం గౌడ్ లు సంతాపం వ్యక్తం చేశారు.

జగిత్యాలతో అందెశ్రీ ప్రత్యేక అనుబంధం ఉందని, జగిత్యాల శాతవాహన hai skool ki atana విద్యార్థులతో జరిపిన సంభాషణలు, ఉద్యమ కాలంలో పిల్లలలో ఎంతో స్పూర్తిని, ఉత్సాహాన్ని నింపాయని, ఆయనలోని లోటు తీర్చలేనిదని పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి స్మితరావు,వారి కుటుంబానికి ప్రగడ సంతాపం తెలుపుతున్నామని, తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

తెలంగాణ కవులు, రచయితలు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు అందెశ్రీ మరణాన్ని తీరని లోటుగా అభివర్ణించారు.ట్విట్టర్, ఫేస్‌బుక్, సోషల్ మీడియాసర్వత్రా ఆయనకు ఘన నివాళుల వెల్లువ కనిపిస్తోంది.