Telangana Politics - Praja Mantalu

బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు
హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):

బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది.

ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి అందాల్సిన రాజకీయ అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గతంలో మంత్రివర్గంలో బంజారాలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు.
తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో బంజారా సమాజానికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ విధానాల రూపకల్పనలో బంజారా మేధావులు, ప్రముఖులు సూచనలు ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లోకి రావాలనుకునే బంజారా యువతకు ఆహ్వానం పలికారు.
సమావేశంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, లక్ష్మణ్ నాయక్, మోహన్ సింగ్ నాయక్, భీమ్లా నాయక్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ – మార్చి 3 వరకు రిమాండ్
క్యాతనపల్లి, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను క్యాతనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎంపిక సందర్భంగా జరిగిన గందరగోళంలో పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల సమాచారం ప్రకారం, చైర్మన్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకొని, దాడి జరిగినట్లు కేసు నమోదు చేశారు.

అరెస్టు అనంతరం బాల్క సుమన్‌ను స్థానిక కోర్టులో హాజరుపరచగా, కోర్టు మార్చి 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

రాజకీయ వర్గాల్లో ఈ అరెస్టు చర్చనీయాంశమైంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారిక ప్రకటనల ద్వారా వెలువడాల్సి ఉంది.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):

బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని సేవాలాల్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సేవాలాల్ ఆధ్యాత్మిక గురువే కాకుండా సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. బంజారా జాతి అభ్యున్నతికి దేశవ్యాప్తంగా ఆయన చేసిన కృషి అపారమని, సేవాలాల్ జీవితాన్ని పాఠ్యాంశంగా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గోర్ భోళి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు.

బంజరాలకు, ఆదివాసీలకు రాజకీయ న్యాయం చేయాలి

బంజరాలకు,, ఆదివాసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జీవో 33 ప్రకారం బంజారాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అడ్మిషన్లు, ప్రమోషన్లు, ఉద్యోగాల్లో అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తండాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో నిధులు కేటాయించాలన్నారు.

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలన్న కవిత, 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడం సరికాదన్నారు. బంజారాలు–ఆదివాసీల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

తండాల్లో రేషన్ షాపులు, గ్రామపంచాయితీ భవనాలు, అంగన్‌వాడీలు ఏర్పాటు చేయాలని, ప్రతి తండాకు రూ.25 లక్షల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలని, లంబాడీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.

అసైన్డ్ భూములు, పోడు పట్టాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, సేవాలాల్, ఆదివాసీలు, ఎరుకల తెగ పేర్లతో ప్రకటించిన కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను అణిచే రాజకీయాలు గతంలో బీఆర్ఎస్‌కు నష్టం తెచ్చాయని, అదే దారిలో కాంగ్రెస్ నడిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించినట్లు పేర్కొన్నారు.

జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూనే, కాంగ్రెస్ పార్టీ బి-ఫారాలు పొందిన అభ్యర్థులతో కలిసి ఉండడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెబుతున్నందున, బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించారు.

ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేసిన కేసీఆర్ పాలనకు మద్దతు ఇస్తారా, లేక అమలు కాని హామీలతో ముందుకెళ్లే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అనే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని, గత ప్రభుత్వ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేపడతామని తెలిపారు.

జిల్లాలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, మెడికల్ కాలేజ్, మాతా-శిశు ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రాలు, రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు వంటి పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే స్థానిక ఎమ్మెల్యే తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటే, పార్టీ కార్యాలయానికి వచ్చి, పార్టీ కండువా ధరించి, బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, రియాజ్ ఖాన్, మజాహిర్ రిజ్వన్, జూనైద్, చిట్ల రమణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ర్టంలో కొత్త రాజకీయ కూటమి
వివరాలు వెల్లడించిన గాలి వినోద్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్

సికింద్రాబాద్, జనవరి 17 (ప్రజా మంటలు):

రాష్ర్టంలో కొత్తగా రాజకీయ కూటమి ఏర్పాటు అయింది. తెలంగాణ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) లో నమోదైన తొమ్మిది రాజకీయ పార్టీలు కలసి కొత్తగా తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాజకీయ కూటమి కి సంబందించిన వివరాలను కూటమి అద్యక్షులు మాజీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, సెక్రటరీ జనరల్ కపిలవాయి దిలీప్ కుమార్ లు శనివారం వెల్లడించారు. ఈమేరకు  కవాడిగూడ లోని రాష్ర్టీయ లోక్దళ్ తెలంగాణ రాష్ర్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..రాష్ర్టంలో బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా భావసారూప్య కలిగిన తొమ్మిది రాజకీయ పార్టీలతో తెలంగాణ రాజకీయ కూటమి పేరున కొత్త కూటమిని ఏర్పాటు చేశామన్నారు.

రాష్ర్టంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి కలిసి పోటీ చేస్తుందన్నారు. తర్వాత 2028 లో వచ్చే రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు వర్గాల మద్దతుతో రాజ్యాధికారం సాధిస్తామన్నారు. రాష్ర్టంలోని ప్రధాన రాజకీయ పక్షాలు కాంగ్రెస్,బీఆర్ఎస్,బీజేపీ లు ప్రజల విశ్వాసాన్ని కొల్పొయయని, ఇక ప్రజలు ఈ మూడు పార్టీలను నమ్మే స్థితిలో లేరన్నారు.

గత బీఆర్ఎస్ సర్కార్ లో కోట్లాది ప్రజల సొమ్మును కొల్లగొట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ అదే పంథాలో వెళ్తుందని విమర్శించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో సామాన్యుడి దక్కింది ఏమీ లేదని, సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాజకీయ కూటమి వందశాతం కట్టుబడి ఉంటుందన్నారు. జనాభా దామాషా ప్రకారం తమ కూటమి సీట్లు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు కల్పిస్తుందని గాలి వినోద్ కుమార్, దిలీప్ కుమార్ లు అన్నారు. సమావేశంలో కూటమి ఉపాద్యక్షులు మహాజన సేన పార్టీ తీగల ప్రదీప్ గౌడ్, ఈసీ మెంబర్ ఆధార్ పార్టీ డా.ఈడ శేషగిరి రావు, వర్కింగ్ ప్రెసిడెంట్, బహుజన రాజ్యం పార్టీ లాలు నాయక్ రామావత్, జనరల్ సెక్రటరీ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ డేవిడ్ ఆండ్రూ, టీఆర్ఎల్డీ నుంచి అధికార ప్రతినిధి గౌర బీరప్ప తో పాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఆమనగల్లో జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత
నగర్ కర్నూలు, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):

నగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జనావాసాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా మైసిగండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆమన్ గల్ మండలంలోని గుర్రగుట్టం – కమల్ నగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డును ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనావాసాల మధ్య భారీగా చెత్తను నిల్వ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఆరేళ్లుగా స్థానికులు నిరసనలు, ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవలే ఒక బాలింత మరణించిందని స్థానికులు చెబుతున్నారని తెలిపారు.

ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే డంపింగ్ యార్డును తరలించేందుకు 8 కిలోమీటర్ల దూరంలో స్థలం గుర్తించి రూ.1.20 కోట్లు మంజూరు చేసినప్పటికీ అమలు జరగకపోవడం బాధాకరమన్నారు.

1994లో ఇక్కడ పేదలకు ఇళ్లను కేటాయించారని, ఇప్పుడు అదే ప్రాంతంలో చెత్తకుప్పల మధ్య జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. మున్సిపల్ కమిషనర్ స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ప్లాస్టిక్ చెత్తను కాల్చడం వల్ల విషవాయువులు వెలువడి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు ఏర్పడుతోందని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తామని, ఆలోపు సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని కవిత తెలిపారు.

జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత
హైదరాబాద్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు):

యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనంబాట కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో, నారపల్లి వద్ద కవిత గారికి అభివాదం చేసేందుకు ప్రయత్నించిన తండ్రీకుమార్తె బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు.

ఈ ఘటనను గమనించిన కవిత గారు వెంటనే తన వాహనాన్ని ఆపి, వారిని తన కాన్వాయ్‌లోని వాహనంలో సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జాగృతి నాయకులు ప్రథమ చికిత్స అందించగా, ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.

నల్లగొండ కాంగ్రెస్‌లో డీసీసీ రగడ: కోమటిరెడ్డి ఆగ్రహంతో రాజకీయాల కుదుపు
నల్లగొండ నవంబర్ 25 (ప్రజా మంటలు):

నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో డీసీసీ నియామకం పెద్ద అంతర్గత కలహాలకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్‌ను నియమించడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.

తనపై, తన కుటుంబంపై కైలాష్ అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన కోమటిరెడ్డి, అలాంటి వ్యక్తికి డీసీసీ పదవి ఎలా ఇస్తారని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఆయన, కైలాష్‌పై పోలీస్ కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారం బయటకు రావడంతో నల్లగొండ కాంగ్రెస్ మళ్లీ వివాదాల మడుగులో చిక్కుకుంది. కోమటిరెడ్డి డిమాండ్లు, వ్యాఖ్యలు బీసీ వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తిని రేపాయి. ఒక బీసీ నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా ఎదుగుతుంటే కోమటిరెడ్డి భరించలేకపోతున్నారనే ఆరోపణలు కాంగ్రెస్ బీసీ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నో దూషణలు చేసిన అతని సోదరుడిని ముందుగా ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని విమర్శకులు ప్రతిస్పందిస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి అన్నదమ్ముల వ్యవహారశైలి ఎప్పటినుంచో చర్చకు వస్తూనే ఉంది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, తాము వ్యతిరేకించే నాయకులకు పదవులు రాకుండా అడ్డుకోవడం, బెదిరింపు రాజకీయాలు చేయడం వంటి ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.

ముఖ్యమంత్రి సన్నిహితుడు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విషయంలో కూడా కోమటిరెడ్డి అన్నదమ్ములు కక్షగట్టారన్న ఆరోపణలు మాజీగా ఉన్నాయి. అగ్రకుల అహంభావంతో విర్రవీగుతున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

పున్నా కైలాష్‌కు డీసీసీ పదవి రావడం‌ వల్ల నల్లగొండ కాంగ్రెస్‌లో బీసీ వర్గాలు సంతోషంగా ఉన్నప్పటికీ, కోమటిరెడ్డి ఆగ్రహం కారణంగా పరిస్థితి వేడెక్కింది. ఈ వివాదం త్వరలోనే పెద్ద రాజకీయ ప్రభావాన్ని చూపే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా ఈ రగడ కాంగ్రెస్‌కు ఎంత భారంగా మారుతుందో చూడాలి.

“ఇందిరమ్మ చీరలు – ఎన్నికల కోసమే కాంగ్రెస్ తొందర”: జగిత్యాల BRS నేతల విమర్శలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 25 (ప్రజా మంటలు):

జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం హుటాహుటిన ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ ప్రారంభించిందని, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే సంబంధించిన కార్యక్రమమని ఆమె ఆరోపించారు.

“బతుకమ్మ చీరలకు పేరు మార్చిందే ఇందిరమ్మ చీరలు”

వసంత సురేష్ మాట్లాడుతూ,BRS పాలనలో 18 ఏళ్లుగా ప్రతి మహిళకు గౌరవంగా అందించిన బతుకమ్మ చీరలకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చి ఇందిరమ్మ చీరలు గా పంచడం తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి అవమానం అని విమర్శించారు..

ఇందిరమ్మకు తెలంగాణకు సంబంధం ఏమిటి? కేవలం ఎన్నికల లాభం కోసం చీరల పంపిణీ చేస్తున్నారని విమర్శించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పండుగలకు కాకుండా ఎన్నికల సమయంలో చీరలు పంచి ఓట్లు కోసం ప్రయత్నిస్తోందని అన్నారు.

“మహిళా సంఘాలను రాజకీయ పావుల్లా వాడుకుంటున్నారు”

మహిళా సంఘాల మహిళలకు మాత్రమే చీరల పంపిణీ జరగడం కాంగ్రెస్ పార్టీ యొక్క మూర్ఖపు రాజకీయమని ఆమె పేర్కొన్నారు.గ్రామాలలో రాత్రి వరకు చీరలు పంపిణీ చేయడం ఎన్నికల కోడ్ భయం వల్లేనని తెలిపారు.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను నిలదీసిన వసంత సురేష్

కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన బీసీలకు 50% రిజర్వేషన్లు హామీ ఇప్పటివరకు అమలు కాలేదని, ఇది బీసీలపై మోసమని అన్నారు.

షెడ్యూల్‌ 9లో బీసీ రిజర్వేషన్లు చేర్చకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దుష్టక్రీడ అని తెలిపారు.

CM రేవంత్ రెడ్డి–PM మోడీకి మంచి సంబంధాలున్నప్పుడు బీసీల విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

అభివృద్ధి పనులు – బిల్లులు

BRS కాలంలో చేసిన పనుల పెండింగ్ బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించకపోవడం సర్పంచ్‌లను ఇబ్బందుల్లోకి నెట్టిందని అన్నారు.

ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

“కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష”

తెలంగాణ కోసం జరిగిన సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ ద్వారా కేసీఆర్ గారు సాధించిన తెలంగాణను గుర్తుచేస్తూ,

రాష్ట్ర ప్రజలకు నిజమైన రక్షణ, అభివృద్ధి – కేసీఆర్ వలనే సాధ్యమవుతుందని,స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక మూల్యం చెల్లించుకుంటుందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రూరల్, అర్బన్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, మాజీ సర్పంచ్‌లు ఎల్లా రాజన్న, జక్కుల తిరుపతి, బుర్ర ప్రవీణ్ గౌడ్, నాడెం శంకర్, నేతలు కమలాకర్ రావు, గంగారెడ్డి, హరీష్, బాలే చందు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్
న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):

మాజీ మంత్రి ఆర్.కే సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు.

రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ నేతృత్వం వేగంగా స్పందించింది. పార్టీ ఆరీఅండ్‌డీ విభాగం సమావేశం అనంతరం ఆర్.కే సింగ్‌ను బీజేపీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలే దీనికి కారణమని పేర్కొంది.

పార్టీకి కీలక నేతగా ఉన్న ఆర్.కే సింగ్ అకస్మాత్తుగా వైదొలగడం రాష్ట్ర బీజేపీ లోపల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై ఆయన త్వరలోనే మీడియాతో మాట్లాడు‍తారని సమాచారం.

ఆర్టీసీ కార్మికుల పక్షాన కవిత – ఉద్యోగ భద్రతకై జాగృతి డిమాండ్
RTC ఎండిని కలిసిసమస్య పరిష్కారానికై డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):

హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులు, విలీనం వంటి అంశాలపై కవిత గారు కీలకంగా స్పందించారు.

🔹 2021 నుండి ఇప్పటి వరకు 1,300 మంది తొలగింపు

కవిత గారు పేర్కొన్న దాని ప్రకారం, 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాలతో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు కలిపి 1,300 మందిని సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించింది.

🔹 తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

వారిలో 491 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినా, ఇంకా వారిని విధుల్లోకి తీసుకోకపోవడం విచారకరం అని కవిత గారు పేర్కొన్నారు. సంస్థ వెంటనే ఆ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి

మిగతా తొలగింపుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులు ఒత్తిడిలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హైర్, ఎలక్ట్రిక్ బస్సులపై ఆందోళన

కవిత గారు హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులపై కూడా స్పందించారు.“హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటున్నారు.. కానీ వాటి డ్రైవర్లపై ఆర్టీసీకి నియంత్రణ లేదు. ప్రైవేట్ డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతుంటే బాధ్యత ఎవరిది? ఆర్టీసీ డ్రైవర్లే ఆ బస్సులు నడపాలని చర్యలు తీసుకోవాలి.”అని కోరారు.

🔹 బకాయిల చెల్లింపు – విలీనం ప్రక్రియ వేగవంతం చేయాలి

ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కవిత గారు డిమాండ్ చేశారు.
“విలీనం పూర్తయితేనే ప్రజలకు భద్రమైన ప్రయాణం, కార్మికులకు ఉద్యోగ భద్రత లభిస్తాయి” అని ఆమె అన్నారు.

మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — తల్లి, కుమారుడు పోలీసులకు ఫిర్యాదు
తల్లి మాగంటి మహానంద కుమారి ఫిర్యాదు

హైదరాబాద్‌ నవంబర్ 09 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, కుమారుడు

హైదరాబాద్‌ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్న విషయం — మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి పై నెలకొన్న అనుమానాలు. ఆయన కుటుంబ సభ్యులు తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి, అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు.

2025 నవంబర్‌ 8న, గోపీనాథ్ తల్లి మాగంటి మహానంద కుమారి (వయసు 92) రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

“నా కొడుకు మరణం సహజమయినదని మాకు అనుమానం ఉంది. అతనిని కేర్‌ తీసుకోవాల్సినవారు నిర్లక్ష్యం వహించారు. ఉద్దేశపూర్వకంగా సరిగ్గా చూడలేదు. మరణం వెనుక ఇతర ఉద్దేశాలు ఉన్నట్లు అనుమానం కలుగుతోంది.” అని ఆమె పేర్కొన్నారు.

ఆస్పత్రిలో మాగంటి గోపీనాథ్ చివరి దశ

గోపీనాథ్ అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌ గచ్చిబౌలి లోని AIG హాస్పిటల్‌లో చేరారు.
ఆస్పత్రి ప్రకారం, ఆయన 2025 జూన్‌ 8న మరణించారు.
అయితే తల్లి ఫిర్యాదులో —

“అసలు ఆయన అప్పటికే చనిపోయి ఉండవచ్చు. మరణ ప్రకటన ఆలస్యంగా చేశారు. అంతేకాదు, మాకు చివరి చూపుకు కూడా నోచుకోనివ్వలేదు,” అని పేర్కొన్నారు.

పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి, ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మాగంటి కుటుంబం చేసిన ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చలు మొదలయ్యాయి.
గోపీనాథ్ మృతి “సహజమా? లేక మరేదైనా దాగి ఉందా?” అన్న సందేహం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.