Local News - Praja Mantalu

నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19:

గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో చింతకుంట చెరువు, కోరుట్లలో  పెద్దవాగు, మెట్పల్లిలోని వట్టి వాగు, ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... నిమజ్జన ఘాట్‌ల వద్ద ప్రజలకు తాగునీరు, లైటింగ్, శానిటేషన్ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.  నిమజ్జనo కు  పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున   ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అదికారులను  ఆదేశించారు. విగ్రహాల తరలింపు సమయంలో ఎక్కడ విద్యుత్ షాక్ గురికాకుండా  తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ వారికి సూచించారు.
మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ.... వినాయక నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా పూర్తి కావడానికి పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. నిమర్జనం అంతయు ప్రశాంత వాతావరణం లో పూర్తి అయ్యేలా అవసరమైన ప్రాంతాలలో సిసి కెమెరాలను, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, స్థానిక గజ ఈతగాళ్లు ను నిమర్జన ప్రాంతములో అందుబాటులో ఉంచమని, శోభాయాత్ర వెళ్ళేమార్గం లో  ఇతర శాఖ ల యొక్క సమన్వయము తో ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా పటిష్టమైన  చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా డీజే లు, సౌండ్ సిస్టంలు,బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని తెలిపారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని తెలిపారు.  చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక నిమజ్జను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు.

వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )

ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,

గంగమ్మ గుడి కట్టపైన నుండి  చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు, నిమజ్జనం రోజున ఎలాంటి అవాంచిక సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని  ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పొనుకంటి చిన్న వెంకట్ కు తెలిపారు,

గంగపుత్ర సంఘ భవనంలోని గణపతి పూజ చేశారు, గంగపుత్ర సంఘ సభ్యులు వారికి సాల్వ కప్పి సన్మానం చేశారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరప్రసాద్, ఎస్ఐ నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ పోనకంటి చిన్న వెంకటి, గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు,

మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్
మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు  దగ్గుల అశోక్ )

మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం, స్టోర్ రూమ్, తరగతి గదులు మరియు వసతి రూములను ఆకస్మికంగా తనిఖీ చేసి, హాస్టల్లో ఉన్న అపరిశుభ్రత మరియు అసౌకర్యాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలపై నోట్ ప్యాడ్ రాసుకున్నారు. విద్యార్థులకు కనీస వసతులు, సౌకర్యాలు కూడా లేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తూ, హాస్టల్లో నెలకొన్న పరిస్థితులపై త్వరలోనే జిల్లా, రాష్ట్ర ఉన్నత అధికారులకు నివేదిక పంపి విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అలాగే పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సలహాలు, సూచనలు తో కూడిన ప్రిన్సిపల్ దీకొండ వాణి ఇచ్చిన వినతి పత్రం స్వీకరించారు. ప్రస్తుత స్కూల్ బిల్డింగ్ ని మరుతి నగర్ లోని ఖాళీగా ఉన్న స్కూల్ బిల్డింగ్ లోకి మార్చడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని ఉపాధ్యాయలు సూచించారు.

కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, కల్చరల్ కార్యదర్శి కాజీపేట స్రవంతి, లోక్ అదాలత్ మెంబెర్ వడ్డేపల్లి శ్రీనివాసన్, న్యాయవాదులు వెంకట నరసయ్య, దయాకర్ వర్మ, భానుమూర్తి, తోగిటి రాజశేఖర్, ఎలుముల రాంబాబు, గజభీంకర్ వెంకటేష్ ఉన్నారు.

చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):

చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు పొందిన వారినే లబ్ధిదారులుగా పరిగణించడం వల్ల పలువురు అర్హులైన చేనేత కార్మికులు పథకానికి దూరమవుతున్నారని తెలిపారు. ఉపాధి కోసం ముంబై, షోలాపూర్, భివండి, సూరత్, పూణే తదితర ప్రాంతాలకు వలస వెళ్లి తిరిగి వచ్చిన కార్మికులు జియో ట్యాగింగ్‌లో నమోదు కాకపోవడంతో వారికి అన్యాయం జరుగుతోందన్నారు.

చేనేత సహకార సంఘాల్లో సభ్యత్వం కలిగి, 50 ఏళ్లు పైబడిన జియో ట్యాగ్ లేని కార్మికులను కూడా వృత్తిపరమైన అర్హతలు, సంఘాల రికార్డులు, అనుభవ ధ్రువపత్రాలు తదితర ప్రత్యామ్నాయ ఆధారాల ద్వారా గుర్తించి ‘చేయూత’ పథకంలో చేర్చాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క చేనేత కార్మికుడు సామాజిక భద్రతకు దూరం కాకుండా అధికారులతో సమీక్షించి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎల్. రమణ కోరారు.

రేవంత్‌రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్

హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం

జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):

పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూముల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు.

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్న సమయంలో రైతులకు నీరు, విద్యుత్ ఎలా అందించాలనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అంశంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్వహణపై ఎన్‌డీఎస్‌ఏ సాంకేతిక భద్రతా అంశాలను ప్రస్తావించిందని, ఈ అంశంపై ప్రభుత్వ వాదన మరోలా ఉందని అధికారిక రికార్డులు చెబుతున్నాయి.

కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేశామని చెబుతున్న బీఆర్‌ఎస్ నేతలు, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు నిర్దిష్ట సమయాల్లో విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి పరిష్కార మార్గాలను ప్రకటించాలని జీవన్‌రెడ్డి కోరారు.

కేసీఆర్ భూముల విషయంలో ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలపై జీవన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌కు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల కంటే అదనంగా ఆస్తులు ఉంటే చట్టపరంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులపైనా ఇదే విధమైన పారదర్శక విచారణ ఉండాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేటీఆర్ న్యాయ విచారణకు సవాల్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ జీవన్‌రెడ్డి, పార్టీ మార్పులకు సంబంధించిన వ్యవహారాల్లో రేవంత్‌రెడ్డే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత కేసులో తెలంగాణ హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి ఆయన అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. నాగేందర్ 2023లో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అంశం కేసులో ప్రధానంగా ఉంది.

ఈ తీర్పు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామమని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంప్రదాయాల పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు నైతిక హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పకుండా ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని జీవన్‌రెడ్డి విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించడం, సాగునీరు అందించడం, విద్యుత్ సరఫరా మెరుగుపరచడం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దావ వసంత సురేష్ మాట్లాడుతూ, ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పాలనపై ప్రజల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని, ఆధారాలతో ఆరోపణలు చేయాలని సూచించారు. పాలన చేయలేకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):

కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలు, వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సిక్కు మైనార్టీల సమస్యల పరిష్కారానికి అమన్ జిత్ సింగ్ వారధిగా పనిచేయాలని ఆకాంక్షించారు. పార్టీ సంక్షేమ కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు అమన్ జిత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఆయన నియామకంపై కరీంనగర్ సిక్కు సమాజం, మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):

వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు
ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పరామర్శించారు.

జగన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాయికల్‌లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్
రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):

రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్‌లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. రాయికల్ మండలంలో ఈ పథకం అమలుకు సుమారు రూ.11.70 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీ చెల్లించిన వారికి విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ వినియోగదారులకు నిరంతర సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా వారికి ఆర్థిక ప్రయోజనం కలుగుతోందన్నారు. రాయికల్ పట్టణ, మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. మైతాపూర్–రామాజీపేట బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని, మిగిలిన అప్రోచ్ రోడ్డు పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.

బోర్నపల్లి–రేచపల్లి–తాట్లవాయి ప్రాంతాలకు సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ విషయంలో గత పాలకులపై ఎమ్మెల్యే ప్రశ్నలు సంధించారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా రాయికల్ పట్టణ, మండల అభివృద్ధి ఆగదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ రాయికల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని అన్నారు.

కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచులు, రాయికల్ పట్టణ, మండల నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)
కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి.

దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తో "కాలనీ"  ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ప్రతినిత్యం మండపము వద్ద వైభవోపేతంగా అలంకరణలు వివిధ పుష్పాలతో మంటపాలంకరణ ఆధునికతను సంచరించుకొని సనాతన సంప్రదాయాలకు ప్రాధాన్యతను కొనసాగిస్తూ వైదిక క్రతువులు నిర్వహిస్తున్నారు.

వైదిక క్రతువులు సిరిసిల్ల రాంప్రసాద్ శర్మచే కొనసాగగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి కమిటీ సభ్యులు భక్త బృందం కుటుంబాలతో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని నేత్రానంద భరితులు అవుతున్నారు.

రెడ్ బుల్స్ వినాయక మండపం వద్ద మాజీ చైర్పర్సన్ పూజలు
జగిత్యాల సెప్టెంబర్ 17(ప్రజా మంటలు)
జగిత్యాల బ్రాహ్మణ వీధిలోని రెడ్ బుల్స్ గణేశ మండపం వద్ద గురువారం సాయంత్రం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి దంపతులు సందర్శించి వినాయకునికి పూజలు చేశారు. రుద్రాంగి గోపాలకృష్ణ తీర్థప్రసాద్ అందజేసి స్వామి వారి శేష వస్తుందో సత్కరించి ఆశీర్వచనం చేశారు.

జగిత్యాలలో అయోమయంలో "గణేశ నిమజ్జనోత్సవ తేదీలు
జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు)
గణేష్ నవరాత్రి ఉత్సవాల నిమజ్జోత్సవ వేడుకలపై జగిత్యాల జిల్లా కేంద్రంలో అయోమయం నెలకొంది. 9 రాత్రులు ముగిసిన తర్వాత వారంతో సంబంధం లేకుండా నిమజ్జనం చేయడం ఒక ఆచారంగా వస్తుంది. అదేవిధంగా అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేయడం కూడా ఓ ఆచారం కొనసాగుతుంది.

విశ్వహిందూ పరిషత్తు పోలీస్ అధికారులు పురోహితులు నిమజ్జనోత్సవం గూర్చి వివిధ తేదీలు ప్రకటించడం గణేష్ మంటపాల నిర్వాహకులకు అయోమయానికి గురిచేస్తుంది. పోలీస్ శాఖ వారు బుధ గురువారం అని ప్రకటించగా  పురోహితులు బుధవారము నిమజ్జనోత్సవం తదుపరి అనంత చతుర్దశి శుక్రవారం రావడంతో మధ్యలో ఒక్కరోజు విరామంగా వస్తుంది.

ఈ అయోమయాన్ని తొలగించి సమన్వయంతో విశ్వహిందూ పరిషత్ పోలీస్ అధికారులు నిర్ణితమైన తేదీలను ప్రకటించాలని గణేశ మంటప నిర్వహకులు కోరుతున్నారు.