Crime - Praja Mantalu

మల్యాలలో వివాహిత ఆత్మహత్య.. కుమారుడి ఆచూకీ కోసం గాలింపు
మల్యాల, సెప్టెంబర్ 10 (ప్రజామంతలు):

మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ వివాహిత తన చిన్న కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది.

మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం గుడిపేట శివారులోని వ్యవసాయ బావి వద్ద కవితకు సంబంధించిన చెప్పులు, సెల్‌ఫోన్‌ను గుర్తించినట్లు సమాచారం. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తన సోదరుడు కొమురయ్యకు ఫోన్‌లో తెలిపినట్లు తెలుస్తోంది.

బావిలో గాలింపు చేపట్టిన పోలీసులు కవిత మృతదేహాన్ని వెలికితీశారు. అయితే ఆమెతో పాటు బావిలోకి దూకినట్లు భావిస్తున్న చిన్న కుమారుడు శశాంక్ ఆచూకీ ఇంకా లభించలేదు. బాలుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై మల్యాల ఎస్‌ఐ సందీప్ దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు
హైదరాబాద్‌ ఆగస్ట్ 31 (ప్రజా మంటలు):

తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న 35 ఏళ్ల నర్సు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆస్పత్రి సమీపంలోని మెకానిక్‌ షాపులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లా ఖాన్‌ను నిందితుడిగా గుర్తించినట్లు సమాచారం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన బాధితురాలు ఈ ఏడాది జనవరిలో తుక్కుగూడలోని ప్రైమ్‌కేర్‌ ఆస్పత్రిలో నర్సుగా చేరారు. రాత్రి విధులు ముగిసిన అనంతరం ఆస్పత్రికి సమీపంలో నర్సింగ్‌ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిలో ఆమె నిద్రించేందుకు వెళ్లారు. అదే గదిలో మరో నర్సు ఉండాల్సి ఉన్నప్పటికీ, ఘటన జరిగిన సమయంలో ఆమె విధుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించిన నిందితుడు

నర్సు ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన నిందితుడు కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేయడంతో నిందితుడు ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరో నర్సు గదికి వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యానికి సమాచారం అందించింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించగా నర్సు విగతజీవిగా కనిపించారు. ఆమె ముఖం, కాళ్లపై గాయాలున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

హత్య అనంతరం అత్యాచారం జరిగిందా?

నర్సును హత్య చేసిన అనంతరం నిందితుడు మృతదేహంపై అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ధారణ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే సాధ్యమవుతుందని పోలీసు అధికారులు తెలిపారు.

ఈ ఘటన కోల్‌కతాలోని ఆర్జీకర్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో 2024లో చోటుచేసుకున్న మహిళా వైద్య విద్యార్థి హత్యాచార ఘటనను గుర్తుకు తెస్తోందని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.

ఆస్పత్రి యాజమాన్యంపై భద్రతా ప్రశ్నలు

ఈ ఘటన నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం కల్పించిన నర్సుల విశ్రాంతి గదుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న మెకానిక్‌ షెడ్ల వెనుక భాగంలో ఈ గదులను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

మహిళా సిబ్బంది విశ్రాంతి తీసుకునే ప్రాంతంలో కిటికీలకు భద్రతా గ్రిల్స్‌ లేకపోవడం, తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కిటికీలకు గ్రిల్స్‌ ఉండి ఉంటే నిందితుడు లోపలికి ప్రవేశించే అవకాశం ఉండేది కాదని బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే విశ్రాంతి గదులు సురక్షిత ప్రదేశాల్లో ఉండటంతో పాటు, తలుపులు–కిటికీల భద్రత, నిఘా కెమెరాలు, భద్రతా సిబ్బంది వంటి కనీస రక్షణ చర్యలు తప్పనిసరిగా ఉండాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పేదరికాన్ని ఎదుర్కొని కుటుంబానికి అండగా నిలిచిన ఆమె

బాధితురాలి కుటుంబం నిరుపేద కుటుంబంగా తెలుస్తోంది. అంకంపాలెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఆమె, భద్రాచలంలోని గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో నర్సింగ్‌ శిక్షణ పొంది ఉద్యోగంలో చేరారు.

ఆమె తండ్రి కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో నర్సుగా ఉద్యోగంలో చేరిన ఆమె, దారుణ హత్యకు గురికావడం కుటుంబ సభ్యులతో పాటు స్వగ్రామంలోనూ విషాదాన్ని నింపింది.

“నా బిడ్డ రాఖీ పండక్కి కూడా ఇంటికి రాలేదు”

ఉస్మానియా ఆస్పత్రి వద్ద మృతదేహాన్ని చూసిన తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. సెలవు లేదని తన కుమార్తె రాఖీ పండుగకు కూడా ఇంటికి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను పొట్టనబెట్టుకున్న నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

మృతురాలి కుటుంబాన్ని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌ పరామర్శించారు. ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మహిళా సిబ్బంది భద్రతపై సమాధానం చెప్పాల్సిందే

ఈ ఘటనలో నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, మహిళా సిబ్బందికి భద్రత కల్పించడంలో ఆస్పత్రి యాజమాన్యం తీసుకున్న చర్యలపై కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం చేస్తున్న మహిళలు విధులు ముగించుకుని విశ్రాంతి తీసుకునే ప్రదేశమే అసురక్షితంగా ఉంటే, వారి భద్రతకు ఎవరు బాధ్యత వహించాలనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది.

నర్సులు, వైద్య సిబ్బంది కోసం ఏర్పాటు చేసే వసతి, విశ్రాంతి గదుల్లో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడంతో పాటు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రులపై భద్రతా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కవి సాయంత్రం ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ
సికింద్రాబాద్, ఆగస్ట్ 25 ( ప్రజా మంటలు):

మారుతున్న యాంత్రిక జీవన విధానం వల్ల తెలుగు భాష నిరాదరణకు గురి అవుతున్న సందర్భంలో కవి సాయంత్రం వంటి సాహిత్య సంస్థల కార్యక్రమాలు చూస్తుంటే తెలుగు భాషకు, సాహిత్యానికి పూర్వవైభవం రానున్నదని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

జనజాగృతి సంస్థలో అంతర్భాగమైన కవిసాయంత్రం సోషల్ మీడియా గ్రూప్ 11వ వార్షికోత్సవ వేడుకలు సికింద్రాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా జన జాగృతి సంస్థ అధ్యక్షుడు ముక్కెర సంపత్ కుమార్ రచించిన ప్రశ్నాస్త్రం, ప్రణయ గీతం కవితా సంకలనాలు, ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ బోయిన భాస్కర్ రచించిన గడ్డిపువ్వు కథా సంపుటి, పొలగాని భాను తేజశ్రీ రచించిన ప్రతినిధి వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవులను  సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య
అతిథిగా మామిడి హరికృష్ణ   హాజరై ప్రసంగించారు. రాష్ట్ర
సివిల్ సప్లై డైరెక్టర్ గాజుల శ్యాం ప్రసాద్  మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా కవి సాయంత్రం సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ ఫిలిం అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర,  ప్రముఖ కవులు మౌనశ్రీ మల్లిక్, డా. పొన్నాల బాలయ్య, సిరీన్ వ్యాలీ అధినేత మాడ్గుల ప్రభాకర్ రెడ్డి, నూకల అశోక్ యాదవ్, కవులు కవిత బేతి, అత్తలూరి రామకృష్ణ, కడారి సుభాష్ చంద్రబోస్ లతో పాటు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, అమెరికా తదితర ప్రాంతాల నుండి వచ్చిన పలువురు కవులు పాల్గొన్నారు.

వృద్ధ మహిళకు ప్రాణభయం.. ఆస్తి, ఇన్సూరెన్స్ కోసం వేధింపులు -ప్రజావాణిలో ఫిర్యాదు
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):
తన చిన్న కుమారుడి మరణానంతరం ఆస్తి, ఇన్సూరెన్స్ హక్కులను వదులుకోవాలని ఒత్తిడి చేస్తూ కోడలు, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని ధర్మపురికి చెందిన వృద్ధ మహిళ దహగం దత్తప్రియ ప్రజావాణిలో ఫిర్యాదులో  ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, ముందస్తు పోలీసు రక్షణ కల్పించాలని ఆమె అధికారులను కోరారు.
తన చిన్న కుమారుడు దహగం గిరీష్ 2025 మే 18న గుండెపోటుతో మృతి చెందారని దత్తప్రియ తెలిపారు.

అనంతరం తన కోడలు కామోజ్జల మానస, ఆమె తండ్రి కామోజ్జల సత్యనారాయణ రావు, తల్లి రామోజ్జల వాగ్దేవి తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బోయింగ్ కంపెనీకి సంబంధించిన జీటీఎల్ ఇన్సూరెన్స్‌లో తనకు ఉన్న 33 శాతం వాటాను వదులుకునేలా ఎన్‌ఓసీపై సంతకం చేయాలని బలవంతం చేస్తున్నారని, సంతకం చేయకపోతే చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆగస్టు మొదటి వారంతో పాటు 15, 16, 17 తేదీల్లో వారు తన ఇంటికి వచ్చి దూషించి, బెదిరించి, భౌతిక దాడికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. దీంతో భయాందోళనకు గురై పెద్ద కుమారుడు దహగం గణేష్ ఇంటికి వెళ్లి ఆశ్రయం పొందాల్సి వచ్చిందన్నారు.
ఆస్తి వివాదం ఇప్పటికే న్యాయస్థానంలో ఉన్నప్పటికీ తనపై బలవంతపు ఒత్తిడి కొనసాగుతోందని దత్తప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలికితీయడంతో పాటు తనకు, తన భర్తకు తక్షణ రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే సీనియర్ సిటిజన్స్ చట్టం కింద జగిత్యాల ఆర్డీఓకు కూడా వేర్వేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తనకు ఎలాంటి హాని జరిగినా ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులపై ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపించాలని దత్తప్రియ అధికారులను కోరారు.

బైపాస్ రోడ్డుపై బయోమెడికల్ వ్యర్థాలు.. మున్సిపల్ హెచ్చరిక బోర్డు కళ్లముందే నిర్లక్ష్యం
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలో హాస్పిటల్ వ్యర్థాల నిర్వహణపై నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. బైపాస్ రోడ్డులోని మోతె డౌన్ చౌరస్తా వద్ద కెనాల్‌పై ‘బయో హజార్డ్’, ‘ఇన్ఫెక్షియస్’ అని ముద్రించిన హాస్పిటల్ వ్యర్థాలను గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు.

ఈ ప్రాంతంలో చెత్త వేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్డు కళ్లముందే సాధారణ చెత్త కాకుండా ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమైన బయోమెడికల్ వ్యర్థాలను పడేయడం చర్చనీయాంశంగా మారింది.

హాస్పిటల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతుల్లో సురక్షితంగా నిర్మూలించాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా వాటిని రోడ్డు పక్కన, కెనాల్‌పై పడేయడం వల్ల ప్రజలకు, పారిశుధ్య కార్మికులకు, పరిసర ప్రాంతాలకు ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బయోమెడికల్ వ్యర్థాలను ఇలా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు, సంబంధిత ఆసుపత్రుల వ్యర్థాల నిర్వహణపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

మహిళా ఉద్యోగి ఆరోపణలన్నీ ఆవాస్తవం - ది మనోహార్ హోటల్ చైర్మన్ డీవీ మనోహర్ వెల్లడి..
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):

తమ సంస్థలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్‌గా పనిచేసిన కొరపు లావణ్య చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తీవ్ర నిరాధారమైనవని హోటల్ 'ది మనోహర్' చైర్మన్ డీవీ మనోహర్ స్పష్టం చేశారు. శనివారం బేగంపేటలోని హోటల్ 'ది మనోహర్'లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లావణ్య 2025 డిసెంబర్ 1న తమ హోటల్‌లో చేరి, జూలై 2026 నుంచి చైర్మన్ ఆఫీసులో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

ఆగస్టు 17న కార్యాలయంలో ఉంచిన రూ.లక్ష నగదు కనిపించకపోవడంతో విచారించగా, ఆమె దురుసుగా ప్రవర్తిస్తూ అనుచిత సందేశాలు పంపారని వెల్లడించారు. అనంతరం ఆగస్టు 19న ఆఫీసుకు వచ్చిన ఆమెను సీనియర్ మేనేజర్ల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయగా, తీవ్ర ఆగ్రహంతో హోటల్ లాబీలోకి వెళ్లి అసభ్య పదజాలంతో కేకలు వేస్తూ తీవ్ర గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు.
సమాచారం అందుకుని వచ్చిన డయల్ 100 పోలీసులు కూడా ఆమె ప్రవర్తన చూసి దిగ్భ్రాంతి చెందారని, చైర్మన్ కార్యాలయానికి సంబంధించిన కీలక తాళం చెవులను ఇవ్వకుండానే ఆమె వెళ్లిపోయారని చెప్పారు. ఆ తర్వాత హోటల్ యాజమాన్యాన్ని 36 నెలల జీతం (దాదాపు రూ.30 లక్షలు) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిందని, తమ వద్ద ఇందుకు సంబంధించిన ఆడియో ఆధారాలు ఉన్నాయని యాజమాన్యం వెల్లడించింది. దొంగతనం ఉదంతం బయటపడటంతోనే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చైర్మన్, జీఎమ్‌లతో పాటు ఇతర సీనియర్ మేనేజర్లపై అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. 73 ఏళ్ల వయస్సు, 52 ఏళ్ల వ్యాపార ప్రస్థానం ఉన్న చైర్మన్ డీవీ మనోహర్‌పై గానీ, 30 ఏళ్ల హోటల్ చరిత్రలో గానీ ఇప్పటివరకు ఎలాంటి లైంగిక వేధింపుల ఫిర్యాదులు లేవని, నిబంధనల ప్రకారం తమ వద్ద సీనియర్ మహిళా మేనేజర్ నేతృత్వంలో 'పోష్' కమిటీ కూడా ఉందని, అయితే బాధితురాలని చెప్పుకుంటున్న లావణ్య ఆ కమిటీకి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వివరించారు. ఈ సమావేశంలో హోటల్ జనరల్ మేనేజర్ ఉదయ్ సాహా, సీఎఫ్ఓ సీ చంద్రశేఖర్ ప్రసాద్, డైరెక్టర్ సత్య పింజల, ఐహెచ్‌ఎమ్ శ్రీశక్తి ప్రిన్సిపాల్ వై అనిత చంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్కతుర్తిలో కారులో అనుమానాస్పద మృతదేహం కలకలం
ఎల్కతుర్తి, ఆగస్టు 21 (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని 12వ వార్డులో కారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రెండు రోజులుగా రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న కారులో నుంచి శుక్రవారం దుర్వాసన రావడంతో బాటసారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎల్కతుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించగా, అందులో మృతదేహం కనిపించింది. కారులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు అంకటి మానసగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కారు నంబర్ TS 03 FF 8094గా గుర్తించారు.

కారు యజమాని వివరాలపై పోలీసులు విచారణ చేపట్టగా అది టి. సదానందం పేరుపై ఉన్నట్లు గుర్తించారు. సదానందాన్ని విచారించగా సుమారు ఆరు నెలల క్రితం కారును మిల్కూరి వినోద్‌రెడ్డికి ఇచ్చినట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

దీంతో వినోద్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, మానస మృతికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మానసను గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు సమాచారం. అయితే హత్యకు దారితీసిన కారణాలు, మృతురాలికి నిందితుడికి ఉన్న సంబంధం తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు. త్వరలోనే ప్రెస్‌మీట్ నిర్వహించి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

డీసీపీ వెంట ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్సై నరసింహరావు, ఏఎస్సై శంకర్తో పాటు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్
బీర్ పూర్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ప్రజా మంటలు, ఆగస్ట్ 13:

జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
లంచం తీసుకుంటున్న రెవెన్యూ శాఖ గిర్ధావర్ రాహుల్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా భూభారతి కార్యక్రమంలో పట్టా చేయించేందుకు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియలో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సమర్పించాల్సిన గిరిధావర్ రాహుల్... ఎంక్వైరీ విషయంలో జాప్యం చేస్తూ బాధితురాలి నుంచి రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

చివరకు రూ.40 వేలకు ఒప్పందం కుదరగా... ముందుగా రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రాహుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి వెల్లడించారు.

మహిళపై లైంగిక దాడి, బెదిరింపులు.. నలుగురు నిందితుల అరెస్ట్
జగిత్యాల ga, ఆగస్టు 08 (ప్రజా మంటలు):

మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడిన నలుగురు నిందితులను మల్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 3న నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో బాధితురాలు తనకు పరిచయమైన వ్యక్తుల ఇంటికి వెళ్లిన సమయంలో నిందితులు శివరాత్రి నరేష్, గుర్రం శ్రీకాంత్ ఆమె వీడియోను చిత్రీకరించి, లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు మారవేణి మల్లేష్, గుర్రం అంజయ్యలు సహకరించినట్లు పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా, బాధితురాలు తన సన్నిహిత వ్యక్తితో ఉన్న వీడియోను చిత్రీకరించి, దానిని పలువురికి పంపి ఆమెను బెదిరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై బాధితురాలు ఆగస్టు 6న మల్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మల్యాల సీఐ ఎం. రాజ్‌కుమార్ దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితుల వివరాలు

A-1 శివరాత్రి నరేష్, వయస్సు 38 సంవత్సరాలు, రాజారం గ్రామం, మల్యాల మండలం. ఇతనిపై గతంలో 13 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై మల్యాల పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ కొనసాగుతోంది.

A-2 గుర్రం శ్రీకాంత్, వయస్సు 29 సంవత్సరాలు, రాజారం గ్రామం, మల్యాల మండలం. ఇతనిపై గతంలో 9 కేసులు నమోదైనట్లు, ఇతనిపై కూడా రౌడీషీట్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

A-3 మారవేణి మల్లేష్, వయస్సు 28 సంవత్సరాలు, ధారూర్ గ్రామం, జగిత్యాల మండలం. ఇతనిపై గతంలో 2 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

A-4 గుర్రం అంజయ్య, వయస్సు 35 సంవత్సరాలు, రాజారం గ్రామం, మల్యాల మండలం. ఇతనిపై గతంలో ఒక కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం

నిందితుల నుంచి ఒక ఇన్నోవా క్రిస్టా వాహనం, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల పూర్వ నేర చరిత్రను పరిశీలించగా.. A-1 శివరాత్రి నరేష్‌పై 13, A-2 గుర్రం శ్రీకాంత్‌పై 9, A-3 మారవేణి మల్లేష్‌పై 2, A-4 గుర్రం అంజయ్యపై ఒక కేసు గతంలో నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఆమె వ్యక్తిగత వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, బెదిరింపులు, సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మల్యాల సీఐ ఎం. రాజ్‌కుమార్ హెచ్చరించారు.

జగిత్యాల జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
జగిత్యాల: జూలై 29  (ప్రజా మంటలు):

జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడు రాజేష్‌కు జగిత్యాల పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుడికి ₹6,500 జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
అదేవిధంగా బాధిత మైనర్ బాలికకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹50 వేల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో జగిత్యాల పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి రత్న పద్మావతి తీర్పు వెలువరించారు.
కేసు దర్యాప్తును అప్పటి జగిత్యాల రూరల్ ఎస్‌ఐ సదాకర్, డీఎస్పీ రఘుచందర్ పర్యవేక్షణలో సమగ్రంగా నిర్వహించడంతో నిందితుడికి శిక్ష పడిందని పోలీసులు తెలిపారు.
ఈ కేసును విజయవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. పోక్సో చట్టం కింద బాలలపై జరిగే లైంగిక నేరాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, బాధితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ ఏఈ..
ఇంట్లో రూ.32.31 లక్షల అక్రమ నగదు స్వాధీనం

పెద్దపల్లి, జూలై 14 (ప్రజా మంటలు):

పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లును ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీ (TUFIDC)కి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు.
అనంతరం నిందితుడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.32.31 లక్షల లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు చట్టబద్ధ ఆదాయానికి సంబంధించిన ఆధారాలు చూపలేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఏసీబీ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు సుమోటో కేసులు నమోదు
హైదరాబాద్, జూలై 3 (ప్రజా మంటలు):

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు వేర్వేరు అంశాలపై స్వయంస్పూర్తితో (సుమోటో) కేసులు నమోదు చేసింది.
మొదటి కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా బొంగులకింద గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఆగస్టు 3, 2026లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
రెండో కేసులో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల కొరతపై వెలువడిన వార్తా కథనాన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ అంశంపై సమగ్ర నివేదికను ఆగస్టు 3, 2026లోగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.