Spiritual - Praja Mantalu

మల్కాజ్‌గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348322113.

హైదరాబాద్ 19 ఏప్రిల్ (ప్రజా మంటలు) :

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్, బృందావన్ గార్డెన్‌లో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ ఘనంగా నిర్వహించబడింది.

నేరేడ్మెట్ ప్రాంతంలో బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం (భూమి) కేటాయింపును సాధించిన సందర్భంగా, మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ని బ్రాహ్మణ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఘనంగా సన్మానించాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ....

బ్రాహ్మణులకు భూమి కేటాయించే అవకాశం లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ సేవ ద్వారా తమ రుణాన్ని కొంతవరకు తీర్చుకున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని యజ్ఞంతో సమానంగా భావిస్తూ, బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

అలాగే,

ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మరియు మేడ్చల్–మల్కాజ్‌గిరి ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ముఖ్య కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఐఏఎస్, శ్రీ రుద్రవీణ బాలసుబ్రమణ్యం, నంద ప్రసాద్, శైలజ, గిరిజ, సూర్యకుమారి, సుధా, భాస్కరరావు, రాజకుమార్, రమణ చారి, కిరణ్ కుమార్, మాధవరావు, సుబ్రహ్మణ్యం, మల్లాది చంద్రమౌళి, సుధాకర్ శర్మ, ప్రభాకర్ రావు, రాంబాబు, శేషాద్రి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

అదనంగా, బ్రాహ్మణ సంఘాల నాయకులు, టీం ఆచార్య సభ్యులు, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మురుగేష్, బీఆర్ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, మేకల రాము యాదవ్, సంపత్ యాదవ్, హేమంత్ పటేల్, వంశీ, సాయి గౌడ్ మరియు బ్రాహ్మణ సమాజానికి చెందిన పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా బ్రాహ్మణ సమాజం ఏకతాటిపైకి వచ్చి, సమాజ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించింది.

కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటన - నలుగురికి గాయాలు
చల్లపల్లె, మార్చ్ 31 (ప్రజా మంటలు):

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం.

పోలీస్ స్టేషన్ పరిధిలో అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించడంతో సిబ్బంది, సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఘటన స్థలాన్ని ఖాళీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు లేదా సీజ్ చేసిన సరకుల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అయితే, పేలుడు తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదు. కొంత ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో ఎస్సై తో పాటు మరో ముగ్గురు పోలీసులు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పేలుడు కారణాలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. భద్రతా లోపాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):

పవిత్ర రంజాన్ నెలవంక భారత్‌లో నిన్న దర్శనమివ్వడంతో, ముస్లిం సోదరులు ఈరోజు (గురువారం) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. నెల రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసాలు పాటిస్తూ, అల్లాహ్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

రంజాన్ మాసం ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ నెలలో ముస్లింలు ఐదు వేళల నమాజ్‌లతో పాటు రాత్రివేళల్లో ప్రత్యేకంగా తరావీహ్ నమాజ్‌లు నిర్వహిస్తారు. ఖురాన్ పఠనం, దానధర్మాలు, పేదలకు సహాయం చేయడం వంటి పుణ్యకార్యాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది.

ఉపవాస దీక్షల సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు సమూహంగా నమాజ్‌లు చేయడంతో పాటు, ఇఫ్తార్ సమయంలో ఉపవాస విరమణ చేసి పరస్పర సౌభ్రాతృత్వాన్ని చాటనున్నారు.

రంజాన్ మాసం ముగిసిన అనంతరం షవ్వాల్ నెలలో రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)ను ఘనంగా జరుపుకుంటారు.

దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంపై రాజకీయ రంగుల వివాదం – భక్తుల విశ్వాసాలపై దాడేనా?
భక్తుల విశ్వాసాలపై దాడేనా?

–(కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)

జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలం, పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా అపారమైన ఖ్యాతి పొందిన ఈ ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న తరుణంలో చోటుచేసుకున్న పరిణామాలు భక్తుల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి.

ఆలయ గోపురం మరియు పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా రంగులను తలపించే విధంగా రంగులు వేయడం తీవ్ర అభ్యంతరకరంగా మారింది. ఇది యాదృచ్ఛికమా? లేక పాలకుల ప్రభావంతో అధికారులే ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యనా? అన్న అనుమానాలు భక్తుల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి.

మహాశివరాత్రి వంటి పవిత్ర పర్వదినంలో, లక్షలాది భక్తులు దర్శనానికి తరలివచ్చే వేళ, ఆలయాన్ని రాజకీయ సంకేతాల వేదికగా మార్చడం ప్రమాదకర ధోరణిగా విమర్శలు ఎదుర్కొంటోంది. దేవస్థానాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న మౌలిక సూత్రాన్ని పాలకవర్గం, జిల్లా యంత్రాంగం విస్మరించాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ వ్యవహారం దేవస్థాన అధికారుల నిర్లక్ష్యాన్ని, అలాగే పాలకవర్గానికి అనుకూలంగా వ్యవహరించే అధికారుల వైఖరిని బయటపెడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఈ తరహా రంగుల మార్పులు జరిగాయా? లేక అధికారులు కళ్లుమూసుకున్నారా? అన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. జిల్లా యంత్రాంగం మౌనం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

“దుబ్బ రాజన్న దేవాలయం దేవుడి ఆలయం… ఏ పార్టీ కార్యాలయం కాదు. ఆలయంపై పార్టీ రంగులు కనిపించడం మా విశ్వాసాలపై దాడి,” అంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రంగులను తొలగించి, ఆలయాన్ని సంప్రదాయ శైవ శైలికి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇది ఒక ఆలయానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. రాష్ట్రంలో పాలకులు మారితే దేవాలయాల రంగులూ మారతాయా? అన్న ప్రమాదకర ప్రశ్నకు ఇది నిదర్శనంగా మారుతోంది. ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన ప్రభుత్వమే, అధికార యంత్రాంగమే ఈ విధంగా వ్యవహరిస్తే, రేపు మరెన్ని పుణ్యక్షేత్రాలు రాజకీయ రంగుల్లో మునిగిపోతాయో అన్న భయం వ్యక్తమవుతోంది.

ఇకనైనా దేవస్థాన అధికారులు, పాలకవర్గం, జిల్లా యంత్రాంగం స్పందించి దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయాన్ని రాజకీయ రంగుల నుంచి విముక్తం చేయాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి. ఆలయాలు దేవుడి నివాసాలు… రాజకీయాల ఆటస్థలాలు కావు అన్న సత్యాన్ని పాలకులు గుర్తించకపోతే, భక్తుల ఆగ్రహం మరింత తీవ్రమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు
సారంగాపూర్ ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను  ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ మాట్లాడుతూ
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా  ప్రజలందరికీ ఆధ్యాత్మిక శాంతి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరియు శివపార్వతుల దివ్య ఆశీస్సులు జిల్లా ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు

ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఆలయ ఈవో అనూష ,ఎమ్మార్వో వహీద్, ఎంపీడీవో సలీం, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా రుద్ర హవనం
జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్డులో గల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమడేలే శ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీ గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహ ఆరాధన, స్థాపితదేవత ఆరాధన నిర్వహించారు. అంతకముందు ఉదయము మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

శ్రీ రుద్ర హవనము ,శ్రీ సూక్త హవనము ,గణపతి హవనము, నవగ్రహ హవనము నిర్వహించారు. వైదికక్రతువును సిరిసిల్ల రాధాకృష్ణ శర్మ, కిరీటి శర్మ తదితరులు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.

మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది.

ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు.

శ్రీశైలం కు 781 ప్రత్యేక బస్సులు

వేములవాడ కు 416 ప్రత్యేక బస్సులు

ఏడుపాయలు కు 249 ప్రత్యేక బస్సులు

ఇతర శైవక్షేత్రాలకు కూడా అవసరాన్ని బట్టి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు చేసుకోవాలని, రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని TGSRTC సూచించింది. ముఖ్య బస్ స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించి పర్యవేక్షణ చేపడతామని తెలిపింది.

సంత్ సేవాలాల్ 287వ జయంతి పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ – ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

ఈ నెల 15న నిర్వహించనున్న బంజారా జాతి ఆరాధ్యదైవం, మూలపురుషుడు సంత్ శ్రీ సేవాలాల్ మాహారాజ్ 287వ జయంతి వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మాహారాజ్ జయంతిని జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి బంజారా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో ఎవరూ చేయని విధంగా ఈసారి భోగ్ బండార్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బంజారా గురువులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.

బంజారా జాతి సమస్యలపై ఇప్పటివరకు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం గణనీయమైన శ్రద్ధ చూపలేదని రూప్ సింగ్ విమర్శించారు. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత  బంజారాల అంశంపై లోతైన అధ్యయనం చేసి, బంజారాలు–ఆదివాసీలను ఏకం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా బంజారా పూజారులను పిలిచి గౌరవించిన ఘనత కవిత గారిదేనని పేర్కొన్నారు. ఆమె స్వయంగా బంజారా పూజారులను ఇంటికి ఆహ్వానించి, వారికి నమస్కరించి గౌరవించిన సందర్భాలు ప్రజలకు గుర్తుండిపోయాయని అన్నారు.

అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని హథిరాం మఠాన్ని కూలగొట్టే ప్రయత్నం జరిగిన సమయంలో, అక్కడి ముఖ్యమంత్రి, టీటీడీ ఛైర్మన్, అధికారులతో మాట్లాడి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని తెలిపారు. ఇది బంజారా, ఆదివాసీ సంప్రదాయాల పట్ల కవిత గారి నిబద్ధతకు నిదర్శనమని రూప్ సింగ్ పేర్కొన్నారు.

ఈ నెల 15న నిర్వహించే భోగ్ బండార్ కార్యక్రమంలో కవిత స్వయంగా పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి బంజారా నాయకులుబి. కిషన్ నాయక్, బి. సంజీవ్ నాయక్, బానోత్ వెంకట్ నాయక్, దేవి బాయి, పున్ని బాయి, రాంజి నాయక్, గుగులోత్ శ్రీనివాస్ నాయక్, బాలు నాయక్, కుమార్ నాయక్, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ నాయక్, కృష్ణ నాయక్, జీవన్ నాయక్, రామ చావలి బాయి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుండి శ్రీ శైలం లో మల్లికార్జునుని బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): కేంద్ర

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వివిధ వాహన సేవలు, అభిషేకాలు, హోమాలు జరుగనున్నాయి. ఉత్సవాల కోసం దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దర్శన, భద్రత, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచినట్లు ఆలయ ఈవో తెలిపారు.

జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):

శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు.

ఈ 3డి సైకత శిల్ప ప్రదర్శన ఫిబ్రవరి 5 (గురువారం) నుంచి 15 రోజుల పాటు కొనసాగనుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు.

అంగరంగ వైభవంగా బుగ్గారం పోచమ్మల జాతర – రథోత్సవం
బుగ్గారం / గొల్లపల్లి ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మల జాతర, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ జిల్లాలతో పాటు అంతర్‌రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం తండోప తండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఆలయ కమిటీ చైర్మన్ మసర్తి నర్సయ్య ఆధ్వర్యంలో జాతరకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు. దావతోళ్ల విన్యాసాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు, డప్పు కళాకారుల నృత్యాలు, ఇతర కళాప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఆలయ కమిటీ చైర్మన్ మసర్తి నర్సయ్య తనయుడు నరేష్ దంపతులు ప్రత్యేకంగా వండిన బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మలకు నైవేద్యంగా సమర్పించారు. దావతోళ్లు రంగురంగుల పిండితో వేసిన ముగ్గులు (పట్టు), అన్నంతో ఏర్పాటు చేసిన దిష్టి కుంభం, ప్రకృతి పూలతో అలంకరించిన రథం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకుని, కట్న కానుకలు సమర్పిస్తూ భక్తిని చాటుకున్నారు. భక్తులు, మహిళలు స్వయంగా అమ్మవార్ల రథాన్ని లాగి తమ భక్తిశ్రద్ధలను వ్యక్తం చేశారు.

ధర్మపురి సీఐ ఎ. రామ్ నరసింహా రెడ్డి ఆదేశాల మేరకు, బుగ్గారం ఎస్సై జి. సతీష్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించాయి. భక్తుల వాహనాలను ప్రత్యేక స్థలాల్లో పార్కింగ్ చేయించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ధర్మపురి సీఐ ఎ. రామ్ నరసింహా రెడ్డి స్వయంగా జాతరకు హాజరై ఏర్పాట్లను పర్యవేక్షించారు.

హమాలి సంఘం సభ్యులు, ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృషి సలిపి ఉచిత సేవలు అందించారు. శుభ్రతతో రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి కూరగాయల భోజనాలతో అన్నదానం ఘనంగా నిర్వహించారు.

ఈ జాతరలో గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ – రాజయ్య, ఉపసర్పంచ్ జంగ లావణ్య – శ్రీనివాస్, పాలకవర్గం వార్డు సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కాంగ్రెస్, టీడీపీ, డీఎస్పీ మండల పార్టీల అధ్యక్షులు వేముల సుభాష్, పెద్దనవేని రాగన్న, దూడ పోచ రాజయ్య, మాజీ సర్పంచ్‌లు మసర్తి రాజారెడ్డి, లక్ష్మి, మూల సుమలత – శ్రీనివాస్, నాయకులు శంకర్, రాజన్న, సత్తన్న, మల్లయ్య, మల్లేశం, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. వేలాదిమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని జాతరలో భాగస్వాములయ్యారు.

స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll
సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):

సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రమణ్య స్వామి దేవాలయంలో ఆదివారం  ఉదయం నుంచి పాల కావడి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాదిమంది భక్తులు పాలకావడిని భుజాన ధరించి ఆలయం చుట్టూ గిరి ప్రదర్శన చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలురు భక్తులు పాల కావడి విశిష్టత పై మాట్లాడారు.

ఆలయంలో వేద పండితులు ఏకాదశ రుద్రాభిషేకం, హోమం, పుష్పాంజలి, మంగళ హారతి నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయంలో భక్తుల వసతి ఏర్పాట్లను ఆలయ మేనేజింగ్ ట్రస్టీ కృష్ణన్ రాజమణి పర్యవేక్షించారు.