Siricilla Rajendar sharma - Praja Mantalu

ఆచార్య కషోజ్జుల నీలకంఠముచే కొనసాగుతున్న భాగవత సప్తాహం
ధర్మపురి సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు)
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, మరియు శారదా మహిళా మండలి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న " భాగవత సప్తాహ కార్యక్రమం మంగళవారం ఐదవ రోజు ఘనంగా అనేకమంది బ్రాహ్మణోత్తములు , భక్తులు,పురప్రముఖుల మధ్య  ప్రముఖ పౌరాణికులు, సంస్క్రత, తెలుగు పండితులు,  ఉస్మానియా యూనివర్సిటీ సంస్క్రత డిపార్ట్మెంట్ ప్రొఫెసర్    , మరియు సంస్క్రత అకాడమీ డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఆచార్య కశోఝల నీలకంఠం   కమ్మని కంచు కంఠముతో  ధర్మపురి గంగ నీళ్లలా   పద్యాలు, శ్లోకాలు,వ్యాఖ్యానాలతో శ్రోతలను కట్టి పడేసారు.

నీలకంఠం ఏమంటే  ఉస్మానియా యూనివర్సిటీ సంస్క్రత ప్రొఫెసర్ అంటే ఎంతో రీసెర్చ్ చేసి ఉంటారు, వారి యొక్క గురువులు మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు , పీవీ కాణే, ఆచార్య బూర్గడ్డ నరసింహాచార్యులు ఇట్లాంటి ప్రసిద్ధులైన గురువుల దగ్గర చదువుకున్నారు

అంతకు ముందు, ధర్మపురి, వేములవాడ లాంటి సంస్క్రత పాఠశాల గురువుల గురించి చెప్పే పనిలేదు ఒక్కొక్కరు ఒక జ్ఞాన దీపిక, మరియు నీలకంఠం దగ్గర ఎంతో మంది  ఎం ఫీల్, పిహెచ్డి చేసారు,వారి సిద్ధాంత వ్యాసాలు కూడా ఆయనే చూస్తారు, కాబట్టి కావ్య,నాటక,వ్యాకరణ,పురాణ అలంకార శాస్త్రాలలో పీహెచ్డీ చేస్తారు కదా అవన్నీ కూలంకషంగా చూచి తప్పొప్పులు చూచి , ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పి సరిచే‌సుకుంటేనే సబ్మిషన్ కు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని విధాలుగా అర్హతలు.ముఖ్యంగా అన్ని విషయాలమీద  పట్టు ఉన్నది కాబట్టి అందుకే అన్నారు "విద్యావతానాం భాగవతే పరీక్ష "అని ఇట్టి మహోన్నతమైన కార్యక్రమంలో  భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

జగిత్యాల బ్రాహ్మణవాడ గణేష్ మండపం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ వాణి, జర్నలిస్టు ప్రతినిధులు ప్రత్యేక పూజలు
జగిత్యాల సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి గణేష్ మండపం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
వార్డు కౌన్సిలర్ బోలుసాని శ్రీనివాస్ పాత్రికేయ ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంటప నిర్వహకులు రుద్రాంగి గోపాలకృష్ణ  స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాద వితరణ చేసి వైదిక ఆశీర్వచనం చేశారు.

రైతులకు ఔట్పుట్ సబ్సిడీ కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం
గుంతకల్ సెప్టెంబర్ 21 (ప్రజామంటలు)
సోమవారం.  గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసులు కి గుంతకల్ బిజెపి నాయకులు వినతి పత్రం జనతా వారిది కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరిగింది. 2026 ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో
ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు మరియు పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని కరువు ప్రభావిత మండలంలో శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో సమగ్రంగా గుర్తించి అధికారికంగా  ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని, మరియు రైతులకు అవుట్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని స్థానిక గుంతకల్ ఆర్డీవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది..

ఆర్ డి ఓ శ్రీనివాసులు స్పందించి దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము దీన్ని ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని వారు చెప్పడం జరిగింది..

ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ జీలకర్ర విక్రమ్, బిజెపి రాష్ట్ర నాయకులు  ఎస్ సి ఐ స్టేట్ డైరెక్టర్ వనగుంది విజయలక్ష్మి, ఎలక్షన్ జిల్లా కన్వీనర్ గుర్రం సూర్యనారాయణ, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగంశెట్టి విశ్వనాథ్,, పాత గుంతకల్ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, మహిళా మోర్చా నాయకురాలు లక్ష్మి, కిసాన్ మోర్చా నాయకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఐఐటీ హైదరాబాద్‌లో ఘనంగా ఆంధ్రనాట్యం ప్రదర్శన
హైదరాబాద్, సెప్టెంబర్ 20(ప్రజా మంటలు)
స్పీక్ మకే ఐఐటి హైదరాబాద్ హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆంధ్రనాట్యం’ కార్యక్రమం ఐఐటీ హైదరాబాద్‌లోని  ఎల్ హెచ్ సి-05 గెలీలియోలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీత శ్రీమతి సాత్విక పెన్నా తనదైన శైలిలో ఆంధ్రనాట్యాన్ని ప్రదర్శించారు. గణపతి కౌతం, రాధాకృష్ణుల అభినయం, సత్యభామాభినయం, మహావిష్ణువు దశావతారాలు వంటి అంశాలను ఆంధ్రనాట్య శైలిలో అద్భుతంగా ఆవిష్కరించారు.

సాత్విక పెన్నా  హావభావాలు, అభినయం, నృత్య కదలికలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారతీయ సంప్రదాయ నృత్యకళలోని వైభవాన్ని చాటిచెప్పిన ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ ప్రదర్శనకు నాట్య గురు కళా కృష్ణ నట్టువాంగం అందించగా, కుమారి సుశ్రుత  గాత్రం,  జనార్ధన్  మృదంగం,  మహావాది వాసు శాస్త్రి (వయోలిన్ మహావాది)  వయోలిన్ సహకారం అందించారు.

యువతలో భారతీయ శాస్త్రీయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమం సాగింది.

ఘనంగా శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేశ నిమజ్జన శోభాయాత్ర
కీసర సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)
కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ నిమజ్జన కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా కొనసాగింది. బ్యాండు మేళ తాళాలతో ప్రత్యేక వాహనంపై స్వామివారిని ఉపస్థితి చేసి శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు.

కోలాటాలతో భజనలతో శోభాయాత్రగా తటకానికి తరలించి నిమజ్జనం నిర్వహించారు. ఐదు రోజులపాటు వైభవోపేతంగా పూజలు అందుకున్న లంబోదరుడు శనివారం భక్తులకు కటాక్షాన్ని అందజేసి నిమజ్జనానికి తరలి వెళ్లారు. ప్రతినిత్యం పూజాదికాలతో పాటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శి కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. వైదిక క్రతువులు సిరిసిల్ల రాంప్రసాద్ శర్మ నిర్వహించారు. శనివారం సాయంత్రం ఉత్తర పూజ అనంతరం స్వామివారిని నిమజ్జనం శోభయాత్రగా తటాకానికి తరలించారు. పూజలో ఉంచిన రెండు లడ్డూలను వl 40,000 18 వేలకు లడ్డూలను వేలంలో దక్కించుకున్నారు.

శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)
కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి.

దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తో "కాలనీ"  ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ప్రతినిత్యం మండపము వద్ద వైభవోపేతంగా అలంకరణలు వివిధ పుష్పాలతో మంటపాలంకరణ ఆధునికతను సంచరించుకొని సనాతన సంప్రదాయాలకు ప్రాధాన్యతను కొనసాగిస్తూ వైదిక క్రతువులు నిర్వహిస్తున్నారు.

వైదిక క్రతువులు సిరిసిల్ల రాంప్రసాద్ శర్మచే కొనసాగగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి కమిటీ సభ్యులు భక్త బృందం కుటుంబాలతో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని నేత్రానంద భరితులు అవుతున్నారు.

రెడ్ బుల్స్ వినాయక మండపం వద్ద మాజీ చైర్పర్సన్ పూజలు
జగిత్యాల సెప్టెంబర్ 17(ప్రజా మంటలు)
జగిత్యాల బ్రాహ్మణ వీధిలోని రెడ్ బుల్స్ గణేశ మండపం వద్ద గురువారం సాయంత్రం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి దంపతులు సందర్శించి వినాయకునికి పూజలు చేశారు. రుద్రాంగి గోపాలకృష్ణ తీర్థప్రసాద్ అందజేసి స్వామి వారి శేష వస్తుందో సత్కరించి ఆశీర్వచనం చేశారు.

జగిత్యాలలో అయోమయంలో "గణేశ నిమజ్జనోత్సవ తేదీలు
జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు)
గణేష్ నవరాత్రి ఉత్సవాల నిమజ్జోత్సవ వేడుకలపై జగిత్యాల జిల్లా కేంద్రంలో అయోమయం నెలకొంది. 9 రాత్రులు ముగిసిన తర్వాత వారంతో సంబంధం లేకుండా నిమజ్జనం చేయడం ఒక ఆచారంగా వస్తుంది. అదేవిధంగా అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేయడం కూడా ఓ ఆచారం కొనసాగుతుంది.

విశ్వహిందూ పరిషత్తు పోలీస్ అధికారులు పురోహితులు నిమజ్జనోత్సవం గూర్చి వివిధ తేదీలు ప్రకటించడం గణేష్ మంటపాల నిర్వాహకులకు అయోమయానికి గురిచేస్తుంది. పోలీస్ శాఖ వారు బుధ గురువారం అని ప్రకటించగా  పురోహితులు బుధవారము నిమజ్జనోత్సవం తదుపరి అనంత చతుర్దశి శుక్రవారం రావడంతో మధ్యలో ఒక్కరోజు విరామంగా వస్తుంది.

ఈ అయోమయాన్ని తొలగించి సమన్వయంతో విశ్వహిందూ పరిషత్ పోలీస్ అధికారులు నిర్ణితమైన తేదీలను ప్రకటించాలని గణేశ మంటప నిర్వహకులు కోరుతున్నారు.

రెడ్ బుల్స్ గణేష మంటపం వద్ద లలితా సహస్రనామ పారాయణం
జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి లో గల రెడ్ బుల్స్ గణేష్ మండపం వద్ద మంగళవారం రాత్రి హనుమాన్ చాలీసా భక్తబృందం వారిచే లలితా సహస్రనామం పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు.

తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఫజలుల్లా బేగ్
జగిత్యాల, సెప్టెంబర్ 13( ప్రజా మంటలు)  తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి యూ డబ్ల్యూ జె  ఎఫ్) జగిత్యాల జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం జగిత్యాలలోని స్పైసీ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పలువురు ఉర్దూ జర్నలిస్టులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మిర్జా ఫజలుల్లా బేగ్ను తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన జిల్లా కమిటీలో వివిధ పదవులకు పలువురు జర్నలిస్టులకు బాధ్యతలు అప్పగించారు.

గౌరవ అధ్యక్షులు: ఇర్ఫాన్ జాఫర్ రషీద్, ఇలియాస్ అహ్మద్ ఖాన్
జనరల్ సెక్రటరీ: సయ్యద్ గౌస్ (షమ్ము)
ఉపాధ్యక్షులు: మహ్మద్ చాంద్ పాషా, ఎం.ఏ. అజీజ్
జాయింట్ సెక్రటరీలు: ఖాజా సల్మాన్, మహ్మద్ జాకీర్ అలీ,
కోశాధికారి: షేక్ మజహర్ (ముఆజ్)
ఆర్గనైజింగ్ సెక్రటరీ: అబ్దుల్ రబ్

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు: మహ్మద్ యూనుస్, సయ్యద్ అహ్మద్, రిజ్వాన్ సిద్ధిఖీ, మహ్మద్ సమీర్, ఫిరోజ్, మహ్మద్ షకీల్, ఇక్బాలుద్దీన్.

ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు మిర్జా ఫజలుల్లా బేగ్ మాట్లాడుతూ, ఫెడరేషన్ తనపై ఉంచిన బాధ్యతకు కృతజ్ఞతలు తెలిపారు. ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు జర్నలిస్టుల ఐక్యత కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

అలాగే ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఏ. మాజిద్ మరియు జనరల్ సెక్రటరీ మహ్మద్ గౌస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి మార్గదర్శకత్వం, సహకారంతో జర్నలిస్టుల సంక్షేమం కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

గౌరీ ప్రియ కాలనీలో గణేష్ మంటప నిర్మాణ సన్నాహక సమావేశం
కీసర సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు)
కుందన్ పల్లి లోని గౌరీ ప్రియ కాలనీలో శనివారం కాలనీలో నూతనంగా గణేష నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఆదివారం ఉత్సవ కమిటీ వారు గణేశ  ఉత్సవాలు నిర్వహించడానికి గాను సన్నాహక సమావేశం నిర్వహించి ప్రతినిత్యం నిర్వహించే కార్యక్రమాలు గూర్చి చర్చించి విధివిధానాలు ఖరారు చేశారు.

సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు మాతలచే కుంకుమార్చనలు హోమము తదితర వైదిక క్రతువులు నిర్వహించడానికి నిర్ణయించారు.

వైదిక సలహాదారు సిరిసిల్ల రామ శర్మ నిర్వహిస్తారని ఉత్సవ కమిటీ బాధ్యులు తెలియజేశారు.

గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. టౌన్ సిఐ కరుణాకర్.
జగిత్యాల సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు)

గణేష్ మండప నిర్వాహకులు రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజా జీవనానికి భంగం కలగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా గణేష్ మంటపాలను నిర్మించకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

ట్రాఫిక్ అంతరాయం లేకుండా మంట పాలను ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల్లో భక్తి పాటలు మాత్రమే వేయాలని సూచించారు. హిందూ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా యూత్  పేర్లు పెట్టుకోవాలన్నారు.

గణేష్ ఆగమన్ కార్యక్రమాలను ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా నిర్వహించాలని సిఐ అన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచన మేరకు డిఎస్పి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో "ఈనెల 12వ తేదీ శనివారం దేవిశ్రీ గార్డెన్ లో గణేష్ మంటప నిర్వాహకులతో సమావేశం" ఉంటుందని ఈ సమావేశంలో మంట పాల నిర్వాహకులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొనాలని సిఐ కోరారు.