From our Reporter - Praja Mantalu

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం
సూర్యాపేట, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు): సూర్యాపేట–ఖమ్మం 365వ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న వోల్వో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్ సజీవ దహనమయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే కారు ముందు భాగంలో మంటలు చెలరేగి క్షణాల్లో వాహనం మొత్తం వ్యాపించినట్లు సమాచారం. తీవ్ర గాయాలు, వాహనం తలుపులు తెరుచుకోకపోవడం వంటి కారణాలతో ఆయన బయటకు రాలేకపోయినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు మృతుడిని ఖమ్మంలోని మమత ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్గా గుర్తించారు.

ఈ ఘటన ఖమ్మం వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం అనంతరం ఖరీదైన లగ్జరీ కారులో మంటలు వేగంగా వ్యాపించడంపై చర్చ జరుగుతోంది. అయితే మంటలకు ఖచ్చితమైన కారణం, తలుపులు ఎందుకు తెరుచుకోలేకపోయాయన్న అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి
కోరుట్ల, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన చిలువేరి మహేష్‌ గొర్రెల మందపై పిడుగు పడటంతో సుమారు 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పిడుగుపాటుతో మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరింది.

చర్లపల్లిలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగుల పంపిణీ
జగిత్యాల సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు):

ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ ప్రేమికుడు, ఉద్యమకారుడు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.

చర్లపల్లి గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పునర్వినియోగించగల వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిపల్లి అనితా ఆనంద్ రెడ్డి, నాగన్నగారి మహేశ్వర్ రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందిస్తూ నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

గొల్లకోటలో సింహాచలం జగన్ కుటుంబానికి రూ.21.36 లక్షల ఆర్థిక సాయం
వెల్గటూర్/గొల్లపల్లి, సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొల్లకోటకు చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో రూ.21.36 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

ఇటీవల అకాల మరణం చెందిన జగన్ చిత్రపటానికి నివాళులర్పించిన కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానం తరఫున రూ.10 లక్షలు, ధర్మపురి నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సేకరించిన రూ.11.36 లక్షలు కలిపి మొత్తం రూ.21.36 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ బలోపేతానికి సింహాచలం జగన్ చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని, జగన్ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గంలోని వివిధ మండలాల బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19:

గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో చింతకుంట చెరువు, కోరుట్లలో  పెద్దవాగు, మెట్పల్లిలోని వట్టి వాగు, ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... నిమజ్జన ఘాట్‌ల వద్ద ప్రజలకు తాగునీరు, లైటింగ్, శానిటేషన్ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.  నిమజ్జనo కు  పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున   ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అదికారులను  ఆదేశించారు. విగ్రహాల తరలింపు సమయంలో ఎక్కడ విద్యుత్ షాక్ గురికాకుండా  తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ వారికి సూచించారు.
మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ.... వినాయక నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా పూర్తి కావడానికి పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. నిమర్జనం అంతయు ప్రశాంత వాతావరణం లో పూర్తి అయ్యేలా అవసరమైన ప్రాంతాలలో సిసి కెమెరాలను, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, స్థానిక గజ ఈతగాళ్లు ను నిమర్జన ప్రాంతములో అందుబాటులో ఉంచమని, శోభాయాత్ర వెళ్ళేమార్గం లో  ఇతర శాఖ ల యొక్క సమన్వయము తో ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా పటిష్టమైన  చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా డీజే లు, సౌండ్ సిస్టంలు,బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని తెలిపారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని తెలిపారు.  చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక నిమజ్జను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు.

వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )

ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,

గంగమ్మ గుడి కట్టపైన నుండి  చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు, నిమజ్జనం రోజున ఎలాంటి అవాంచిక సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని  ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పొనుకంటి చిన్న వెంకట్ కు తెలిపారు,

గంగపుత్ర సంఘ భవనంలోని గణపతి పూజ చేశారు, గంగపుత్ర సంఘ సభ్యులు వారికి సాల్వ కప్పి సన్మానం చేశారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరప్రసాద్, ఎస్ఐ నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ పోనకంటి చిన్న వెంకటి, గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు,

మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్
మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు  దగ్గుల అశోక్ )

మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం, స్టోర్ రూమ్, తరగతి గదులు మరియు వసతి రూములను ఆకస్మికంగా తనిఖీ చేసి, హాస్టల్లో ఉన్న అపరిశుభ్రత మరియు అసౌకర్యాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలపై నోట్ ప్యాడ్ రాసుకున్నారు. విద్యార్థులకు కనీస వసతులు, సౌకర్యాలు కూడా లేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తూ, హాస్టల్లో నెలకొన్న పరిస్థితులపై త్వరలోనే జిల్లా, రాష్ట్ర ఉన్నత అధికారులకు నివేదిక పంపి విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అలాగే పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సలహాలు, సూచనలు తో కూడిన ప్రిన్సిపల్ దీకొండ వాణి ఇచ్చిన వినతి పత్రం స్వీకరించారు. ప్రస్తుత స్కూల్ బిల్డింగ్ ని మరుతి నగర్ లోని ఖాళీగా ఉన్న స్కూల్ బిల్డింగ్ లోకి మార్చడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని ఉపాధ్యాయలు సూచించారు.

కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, కల్చరల్ కార్యదర్శి కాజీపేట స్రవంతి, లోక్ అదాలత్ మెంబెర్ వడ్డేపల్లి శ్రీనివాసన్, న్యాయవాదులు వెంకట నరసయ్య, దయాకర్ వర్మ, భానుమూర్తి, తోగిటి రాజశేఖర్, ఎలుముల రాంబాబు, గజభీంకర్ వెంకటేష్ ఉన్నారు.

చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):

చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు పొందిన వారినే లబ్ధిదారులుగా పరిగణించడం వల్ల పలువురు అర్హులైన చేనేత కార్మికులు పథకానికి దూరమవుతున్నారని తెలిపారు. ఉపాధి కోసం ముంబై, షోలాపూర్, భివండి, సూరత్, పూణే తదితర ప్రాంతాలకు వలస వెళ్లి తిరిగి వచ్చిన కార్మికులు జియో ట్యాగింగ్‌లో నమోదు కాకపోవడంతో వారికి అన్యాయం జరుగుతోందన్నారు.

చేనేత సహకార సంఘాల్లో సభ్యత్వం కలిగి, 50 ఏళ్లు పైబడిన జియో ట్యాగ్ లేని కార్మికులను కూడా వృత్తిపరమైన అర్హతలు, సంఘాల రికార్డులు, అనుభవ ధ్రువపత్రాలు తదితర ప్రత్యామ్నాయ ఆధారాల ద్వారా గుర్తించి ‘చేయూత’ పథకంలో చేర్చాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క చేనేత కార్మికుడు సామాజిక భద్రతకు దూరం కాకుండా అధికారులతో సమీక్షించి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎల్. రమణ కోరారు.

రేవంత్‌రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్

హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం

జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):

పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూముల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు.

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్న సమయంలో రైతులకు నీరు, విద్యుత్ ఎలా అందించాలనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అంశంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్వహణపై ఎన్‌డీఎస్‌ఏ సాంకేతిక భద్రతా అంశాలను ప్రస్తావించిందని, ఈ అంశంపై ప్రభుత్వ వాదన మరోలా ఉందని అధికారిక రికార్డులు చెబుతున్నాయి.

కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేశామని చెబుతున్న బీఆర్‌ఎస్ నేతలు, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు నిర్దిష్ట సమయాల్లో విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి పరిష్కార మార్గాలను ప్రకటించాలని జీవన్‌రెడ్డి కోరారు.

కేసీఆర్ భూముల విషయంలో ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలపై జీవన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌కు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల కంటే అదనంగా ఆస్తులు ఉంటే చట్టపరంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులపైనా ఇదే విధమైన పారదర్శక విచారణ ఉండాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేటీఆర్ న్యాయ విచారణకు సవాల్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ జీవన్‌రెడ్డి, పార్టీ మార్పులకు సంబంధించిన వ్యవహారాల్లో రేవంత్‌రెడ్డే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత కేసులో తెలంగాణ హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి ఆయన అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. నాగేందర్ 2023లో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అంశం కేసులో ప్రధానంగా ఉంది.

ఈ తీర్పు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామమని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంప్రదాయాల పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు నైతిక హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పకుండా ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని జీవన్‌రెడ్డి విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించడం, సాగునీరు అందించడం, విద్యుత్ సరఫరా మెరుగుపరచడం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దావ వసంత సురేష్ మాట్లాడుతూ, ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పాలనపై ప్రజల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని, ఆధారాలతో ఆరోపణలు చేయాలని సూచించారు. పాలన చేయలేకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):

కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలు, వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సిక్కు మైనార్టీల సమస్యల పరిష్కారానికి అమన్ జిత్ సింగ్ వారధిగా పనిచేయాలని ఆకాంక్షించారు. పార్టీ సంక్షేమ కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు అమన్ జిత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఆయన నియామకంపై కరీంనగర్ సిక్కు సమాజం, మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం
కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)::

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు 10 వేల మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు.

తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు అనంతరం తొలిసారిగా కొడంగల్‌కు వస్తున్న కవితకు ఘన స్వాగతం పలికేందుకు నాయకులు కొడంగల్ నుంచి కోస్గి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కోస్గిలో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆమె సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, తెలంగాణ ప్రయోజనాలు, కృష్ణా జలాల అంశం, వివిధ వర్గాల సమస్యలపై సభలో కవిత మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు స్వీయ రాజకీయ శక్తి అవసరమని ఆమె వివరించనున్నట్లు పేర్కొన్నాయి.

బహుజన తెలంగాణ సాధన, సబ్బండ వర్గాల అభివృద్ధి, సాధికారత కోసం తమ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణను కోస్గి సభ వేదికగా కవిత ప్రకటించనున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.

మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):

వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.