అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి

On


జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు) 
IMG-20251114-WA0147

అంతకముందు స్వామివారికి మంగళ హారతులతో ,మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు .స్వామి వారు ఆలయాన్ని చేరుకొని మూలమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రభాషణం చేస్తూ అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కటే అని పరమాత్మ వద్ద తలవంచితే ఎక్కడ తలవంచాల్సిన అవసరం ఉండదని అన్నారు.

IMG-20251114-WA0147

జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కొలువైయున్న పరమాత్మ, గురువుల వల్లనే మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారిని మనసులో తలుచుకోవడమే మానవాళికి శ్రేయస్సు అని అన్నారు

IMG-20251114-WA0144

.అర్చక బృందం, నంబి నర్సింహ  ఆచార్యులు, ( చిన్న స్వామి ) మేడిపల్లి రాజన్న శర్మ,సభాపతి తీగుళ్ల సూర్య నారాయణ శర్మ, ప్రముఖ పౌరానిక పండితులు సభాపతి తీగుళ్ల విషు శర్మ, రుద్రంగి శశాంక మౌళి, రుద్రంగి గోపాలకృష్ణ శర్మ, రుద్రంగి అజిత్ శర్మ, కొండపల్లి సురేష్శర్మ, కొండపల్లి సూరజ్ శర్మ, అజయ్ శర్మ, రుద్రంగి రాఘవేంద్ర శర్మ, నంబి  విష్ణువర్ధన ఆచార్య, బండపల్లి రాధాకృష్ణ శర్మ, సంధుగుల లక్ష్మణాచార్యులు, సిరిసిల్ల కపిల్ శర్మ,అన్యరాంబట్ల నారాయణ శర్మ, మందిరం భారవి శర్మ, ఆచార్య రాఘవేంద్ర శర్మ, వేద మంత్రాల మధ్య ఆలయం మారు మ్రాగిందని, ఆలయ ఈఓ, ఆలయ కార్య వర్గం, ధర్మ కర్తలు, భక్తులు, మాతలు అధిక సంఖ్య లో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం తెలిపారు. ఆలయ ఈవో ఎస్ సురేందర్, చైర్మన్ బాసెట్టి లవ కుమార్, గౌరిశెట్టి రాజు, గౌరిశెట్టి గణేష్, బంగ్లా శేఖర్, రాగి వెంకటేశం, వొళ్లాల  సత్తయ్య, గౌరిశెట్టి సాధన, అను మల్ల ఉమాభారతి, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం

కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం సికింద్రాబాద్, నవంబర్ 14 ( ప్రజామంటలు) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ప్రతీక అని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సనత్‌నగర్‌లో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆమె,...
Read More...
Local News 

బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి  ప్రదీప్ కుమార్ 

బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి  ప్రదీప్ కుమార్    (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో నూతన బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి ప్రదీప్ కుమార్ ఈ సందర్భంగా మండల పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు రవిరాజా కార్యదర్శి రమేష్, శుక్రవారం శాలువాతో సన్మానించారు గతంలో పెద్దపెల్లి మున్సిపాలిటీ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారు  ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

జగిత్యాల రైతు మార్కెట్‌పై ప్రజల ఆందోళన – ట్రాఫిక్ సమస్యలు, అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం

జగిత్యాల రైతు మార్కెట్‌పై ప్రజల ఆందోళన – ట్రాఫిక్ సమస్యలు, అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం జగిత్యాల (రూరల్) నవంబర్ (ప్రజా మంటలు):  జగిత్యాల పట్టణంలోని రైతు మార్కెట్‌ వల్ల ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ సమర్పించిన అభ్యర్థనలో, రైతు బజార్‌ను కూరగాయల మార్కెట్‌గా తీర్చిదిద్దిన తర్వాత ప్రారంభంలో ప్రజలు ఆనందపడినా, తగిన విధంగా నిర్వహణ లేకపోవడంతో...
Read More...

అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి

అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు)  అంతకముందు స్వామివారికి మంగళ హారతులతో ,మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు .స్వామి వారు ఆలయాన్ని చేరుకొని మూలమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రభాషణం చేస్తూ అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కటే అని పరమాత్మ వద్ద తలవంచితే ఎక్కడ తలవంచాల్సిన అవసరం ఉండదని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కొలువైయున్న...
Read More...
Local News 

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు): బుగ్గారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కార్యక్రమాలను ప్రారంభించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం బుగ్గారం మండల కేంద్రం మరియు సిరికొండ గ్రామాల్లో ఇటీవల ఏర్పాటుచేసిన ...
Read More...
Local News 

బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి

బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి Kaagaj నగర్ నవంబర్ 14 (ప్రజా మంటలు): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు నోటు పుస్తకాలను సీనియర్ సిటిజెన్ రాష్ట్ర నాయకులు మార్త సత్యనారాయణ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ *నేటి బాలలే రేపటి పౌరులని* వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాద్యత తలిదండ్రులు,ఉపాధ్యాయులదేనని ప్రతిపౌరుడు వారి అభివృద్ధికి తోడు పడాలని,సమాజం...
Read More...
National  State News 

రాహుల్ గాంధీపై ‘95 ఓటములు’ మ్యాప్… బిహార్‌లో ఎన్డీఏ ఆధిక్యంతో బీజేపీ దాడులు తీవ్రం

రాహుల్ గాంధీపై ‘95 ఓటములు’ మ్యాప్… బిహార్‌లో ఎన్డీఏ ఆధిక్యంతో బీజేపీ దాడులు తీవ్రం న్యూ ఢిల్లీ నవంబర్ 14: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ రెండుమూడొంతులకుపైగా మెజారిటీ సాధించే పరిస్థితి కనిపిస్తుండగా, బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు మరింత పెంచారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గత ఇరవై ఏళ్లలో ఎదుర్కొన్న 95 ఓటముల జాబితాను పటంగా రూపొందించి బీజేపీ సామాజిక మాధ్యమాల్లో...
Read More...

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  కోరుట్ల నవంబర్ 14 (ప్రజా మంటలు)  ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి   ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ తెలిపారు. ప్రతి పట్టణం, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో ఈ...
Read More...
Local News 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం..సంబరాలు చేసుకున్న గొల్లపల్లి కాంగ్రెస్ నాయకులు..*

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం..సంబరాలు చేసుకున్న గొల్లపల్లి కాంగ్రెస్ నాయకులు..* (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు):   గొల్లపెల్లి మండల కేంద్రంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ఈ...
Read More...
Local News  Crime 

ఆరోగ్య పరిస్థితి బాగాలేక చెట్టు ఉరివేసుకొని యువకుని మృతి

ఆరోగ్య పరిస్థితి బాగాలేక చెట్టు ఉరివేసుకొని యువకుని మృతి (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు)   గొల్లపల్లి మండలం లోని రంగాదాము ని పల్లి గ్రామానికి చెందిన  ఈర్తి హనుమంతు, సం,47  గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనారోగ్యంతో  మానసిక పరిస్థితి బాగాలేక శుక్రవారం ఉదయం గ్రామ శివారులో  చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడ నీ భార్య  మల్లవ్వ  ఫిర్యాదు మేరకు
Read More...
National  Comment  State News 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వ్యూహాల చదరంగం 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వ్యూహాల చదరంగం  MIM/ముస్లిమ్ ఓట్లు: ఒక యూనిఫైడ్ బేస్ కాదు ఈ ఉప ఎన్నిక ఎందుకు, ఎవరికి  ప్రధానం ఇది GHMCకి సంకేతమా? జాగ్రత్తగా అంచనా వేయాల్సిన విషయం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక — సమగ్ర, లోతైన విశ్లేషణ హైదరాబాద్ నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన రాజకీయ...
Read More...
National  State News 

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి హైదరాబాద్‌, నవంబర్ 13 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) అర్హత ఇకపై తప్పనిసరి కానుంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ టెట్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం, 2009 తర్వాత నియమితులైన ప్రతి టీచర్‌కు టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు...
Read More...