పద్మారావు నగర్ లో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ -ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి
సికింద్రాబాద్ జూలై 18 (ప్రజా మంటలు):
చిలకలగూడ పీఎస్ పరిధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ లభించింది. పోలీసులు తెలిపిన వివరాలు..పద్మారావు నగర్ టీ జంక్షన్ మెట్రో పిల్లర్ నెంబర్ 1300 వద్ద పడి ఉన్న దాదాపు 40-45 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అక్కడ వివరాలు లభించకపోవడంతో డెడ్ బాడీని గాంధీ మార్చురికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆసుపత్రి ఆవరణలో అనారోగ్యంతో కిందపడి ఉన్న దాదాపు 35 ఏళ్ల వ్యక్తిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించారు అయితే ట్రీట్మెంట్ పొందుతూ సదరు వ్యక్తి చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు ఎలాంటి వివరాలు లేకపోవడంతో డెడ్ బాడీని గాంధీ మార్చురీ కి తరలించి భద్రపరిచారు.
----ఫొటోలు
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
