బి బి రాజుపల్లి మాజీ సర్పంచ్ కు నీవాళులు - శవాల పైన రాజకీయాలు చేయడం మానుకోవాలి

On
బి బి రాజుపల్లి మాజీ సర్పంచ్ కు నీవాళులు - శవాల పైన రాజకీయాలు చేయడం మానుకోవాలి

గొల్లపల్లి జూన్ 25  (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండల కేంద్రంలోని  మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రిక సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం గొల్లపల్లి మండలం బిబి రాజు పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ దాసరి శంకరయ్య అతని మామిడి తోటలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోగాచనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకొని చెయుత నియ్యాల్సిన  బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం సరయిన పద్ధతి కాదని అన్నారు.

బిబి రాజు పల్లి మాజి సర్పంచ్, గడిచిన 10 సంవత్సరాలలో సర్పంచ్ గా కొనసాగలేదు అంతకంటే ముందుగానే పది సంవత్సరాల ముందు అతను తన యొక్క గ్రామానికి సర్పంచిగా సేవలు అందించనా, అదేవిధంగా అతనికి ఏదైతే గ్రామానికి సంబంధించిన పనులు చేశాడో ఆ పనులు కాంగ్రెస్ పార్టీ 2023 వ సంవత్సరంలో అధికారంలోకి రాక ముందే, అతనికి మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ 2023 అసెంబ్లీ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఫేక్ ప్రొసీడింగ్స్ ఇచ్చారను తెలిపారు.

గడిచిన 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసింది. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ లోటు చేసి చిన్న బిన్నం చెంసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే నైతిక హక్కు లేదు.రాష్ట్రంలో  బి ఆర్ ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 25 మంది సర్పంచులు ఆత్మ హత్య చేసుకోవడం ,నిన్న  సమావేశం నిర్వహించిన మాజీ సర్పంచులు ఎక్కడ ఉన్నారు..?గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్  ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ 2023వ ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామానికి మరియు గ్రామాలలో ఉన్నటువంటి సంఘ భవనాలకు  ఫేక్ ప్రోసిటింగ్స్ చిన్న బిబి రాజ్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్  గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేసినప్పుడు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎందుకు బిల్లులు చెల్లి లేకపోయింది? గత ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరియు కాంగ్రెస్ పార్టీని బదునం చేస్తే ఊరుకునేది లేదని బిఆర్ఎస్ పార్టీ నాయకులని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం  హెచ్చరించారు

 ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకొని ప్రజలకు ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, వైస్ చైర్మన్ పురాపాటి రాజిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ కొక్కుల ,జలంధర్,మాజీ సర్పంచులు చిర్ర గంగాధర్ రేవెళ్ళ సత్యనారాయణ గౌడ్ సరసాని తిరుపతి రెడ్డి పురం శెట్టి వెంకటేశం,మాజీ ఎంపీటీసీ సభ్యులు దాసరి తిరుపతి గౌడ్ నాయకులు  రాపల్లి గంగన్న, కొండ వెంకటేష్ గౌడ్ కాశా గంగాధర్, పస్తాం నారాయణ చెవుల మద్ది గంగాధర్, రామ్మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నేరెళ్ళ మహేష్ నల్ల విక్రమ్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర  -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్    జగిత్యాల జూలై  20 (ప్రజా మంటలు) ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలకపాత్ర అని ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్ అన్నారు. ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నూతనంగా ఎన్నికైన వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులను ఆదివారం...
Read More...
Local News 

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు.  -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్ 

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు.   -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్     జగిత్యాల జూలై 20 : (ప్రజా మంటలు) వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ జయంతి అన్నారు. వాల్మీకి ఆవాసం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ద్వారా...
Read More...
Local News  State News 

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్ 

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్  హైదరాబాద్ జూలై 20:   తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ - గౌరవ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్  అధ్యక్షతన, 27.06.2025న HRC నెం.510/2025లో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, డైలీవేజ్ & ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు దాఖలు చేసిన కేసులో తుది తీర్పు ఇచ్చింది.చట్టబద్ధమైన...
Read More...
Local News 

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్  తిప్పలు తీర్చాలి

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్  తిప్పలు తీర్చాలి -తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు):రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య ఖర్చుల రీయింబర్స్ మెంట్ కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్  తీవ్ర...
Read More...
Local News 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు ఇబ్రహీంపట్నం జూలై 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేశ్వర్రావు పేట, సత్తక్క పల్లి గ్రామ శివారులోని NH 63 రహదారిపై ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా,అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలను మరియు బండ లింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆర్...
Read More...
Local News 

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి సికింద్రాబాద్, జూలై 20 (ప్రజామంటలు ): బోనాల జాతర ఆదివారం సిటీలో వందలాది ఆలయాల్లో కన్నులపండువగా సాగింది. పద్మారావునగర్ లోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న శ్రీశ్రీ మావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఉదయం నుంచే వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు. చిన్నా, పెద్ద...
Read More...
Local News 

గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.

గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి. బోనాల వేడుకల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమా - అమ్మవార్లకు బోనాల సమర్పణ సికింద్రాబాద్ జూలై 20 (ప్రజామంటలు) :   బోనాల పండగ నేపథ్యంలో  ఆదివారం పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని  పలు ఆలయాలను సందర్శించారు. ఈసందర్బంగా సంప్రదాయబద్దంగా అనంతరం...
Read More...
Local News 

మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి  పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి  పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గొల్లపల్లి జూలై 20 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల వైఎస్ ఎంపిపి ఆవుల సత్యం తల్లి అనారోగ్యంతో బాధపడుతు జగిత్యాల  ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న  వారిని  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట  మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు....
Read More...
Local News 

ప్రతి ఆదివారం  అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

ప్రతి ఆదివారం  అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ గొల్లపల్లి జూలై 20 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా  కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలతో మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘము అధ్యక్షులు. కొప్పుల ఈశ్వర్ నివాళ్లు అర్పించారు.  దేశానికి అంబేద్కర్...
Read More...
Local News 

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి         జగిత్యాల జులై 19(ప్రజా మంటలు)   పట్టణంలోని వివిధ వార్డులలో ఇంకా మిగిలి ఉన్న నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శనం ను కౌన్సిలర్లతో కలిసి శనివారం వినతిపత్రం సమర్పించారు. రానున్న పండగల దృష్ట్యా వెంటనే పోల్స్ వేయించి...
Read More...
Local News 

108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస

108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస జగిత్యాల జులై 19 (ప్రజా మంటలు :   ఎమర్జెన్సీ అంబులెన్స్ 108 లో ఈ ఏం టి గా ఉద్యోగం నిర్వహిస్తున్న అంకతి మానస శ్రవణ్ కి 2024 -  2025  జిల్లా ఉత్తమ ఇఎంటిగా, స్టార్ అవార్డు సాధించారు . శనివారం ఈ సందర్భంగా 108 జిల్లా ఇంచార్జ్  పిఎం జనార్ధన్ ,
Read More...

లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు లయన్స్ క్లబ్ లో పదవీప్రమాణ స్వీకారం  - పేద విద్యార్ధులకు ఆర్థిక సాయం సికింద్రాబాద్, జూలై 19 (ప్రజామంటలు): హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవభారత్, వనిత భారత్ క్లబ్ ల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ పదవీస్వీకరణ ఇన్స్టలేషన్ ప్రొగ్రాం శనివారం లయన్స్ భవన్ సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ భవనంలో  జరిగింది.  ముఖ్య అతిథిగా లయన్...
Read More...