రైతు వేదిక వద్ద సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
గొల్లపల్లి జూన్ 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం ద్వారా ఈ వర్షాకాలం పంట కోసం రైతుల ఖాతాలలో రైతు భరోసాను అందిస్తున్నందుకు మంగళవారం గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డివ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ల శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకుని శాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ పొరపాటి రాజిరెడ్డి మాజీ సర్పంచులు పురంశెట్టి వెంకటేశం చిర్ర గంగాధర్ మాజీ ఎంపిటిసి సభ్యులు దాసరి తిరుపతి గౌడ్ మాజీ ఉపసర్పంచ్ కొండ
వెంకటేష్ గౌడ్ అవునురీ శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపల్లి గంగన్న కాసారపు ప్రవీణ్ గౌడ్ కొండ్ర గంగారెడ్డి ఆ
రంగు శీనువాసు గౌడ్ చెవులమద్ది గంగాధర్ పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్ నల్ల విక్రం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏఈఓ ఎంపీడీవో రామ్ రెడ్డి, మహిళా రైతులు తదితరులు
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
