అంబేద్కర్ విగ్రహాల ను ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి
_ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి_
తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
*అంబేద్కర్ విగ్రహాల ను ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి*
_ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి_
తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం కఠినమైన శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.వికారాబాద్ జిల్లా పట్టం పహాడ్ మరియు ఖమ్మం జిల్లా కనిగిరి సిరిపురంలో గుర్తుతెలియని దుండగులు విగ్రహాలను ధ్వంసం చేశారు వికారాబాద్ జిల్లా కులచెర్ల మండలం పుట్టపహాడ్ ఖమ్మం జిల్లా వైరా మండలంలో కనిగిరి గ్రామములో అర్ధరాత్రి దాటిన తర్వాత శనివారం రోజున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు అంబేద్కర్ విగ్రహాలను తల భాగం చేతి భాగాలు దెబ్బతినగా ఒక చెయ్యి విరిగి కింద పడింది అంబేద్కర్ ముక్కుకు నల్ల రంగు పూయడం దుండగులు కళ్లద్దాలను ధ్వంసం చేశారు భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన కులవివక్ష ఇంకా కొనసాగుతూ రోజు రోజు పెరిగిపోవడం ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు భారతదేశ వ్యాప్తంగా జరగడం సిగ్గుచేటు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటే మనదేశంలో అంబేద్కర్ ను అవమానపరచడం సిగ్గుచేటు మహనీయుల విగ్రహాల కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పరుస్తూ మహనీయుల విగ్రహాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేసే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ ఇటువంటి పునరావృత్తం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహనీయుని విగ్రహాలను రక్షించే విధంగా అగంతకులు ధ్వంసం చేస్తున్న వారిపైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
