క్రమశిక్షణ కలిగిన చదువుతో ఉజ్వల భవిష్యత్ - రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్
సికింద్రాబాద్ జూన్ 23 (ప్రజామంటలు) :
విద్యా సంస్థల్లో కనీస వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.సోమవారం వెస్ట్ మారేడుపల్లి లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు సి.వైష్ణవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.
ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అనిల్ కుమార్ యాదవ్, వైష్ణవి చేతుల మీదుగా నోట్ పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ...కొద్దిగా కష్టంగా ఉన్నా, ఇష్టంతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.ప్రభుత్వ పాఠశాలలలో ఉదయం విద్యార్థులకు అల్పాహారం అందించే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని,ఇందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు, విద్యార్థులకు నోట్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ కృషి చేస్తున్న సి.వైష్ణవి ని ,ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అభినందించారు. దాదాపు 500 మంది విద్యార్థులకు నోటుబుక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మనోహర్ చారి,ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు సి.కృష్ణ యాదవ్,సి.నాగేష్ యాదవ్,సంకి రవీందర్,బాబురావు,రేపాల వెంకటేశ్వర్లు,బల్వంత్ రెడ్డి,బొట్టు రాజు,విష్ణు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
