పద్మశాలి సాంస్కృతిక వేదిక, ఆధ్వర్యంలో మంగళవారం మహా బతుకమ్మ సంబరాలు.
On
(సిరిసిల్ల. వేణు శర్మ.)
జగిత్యాల అక్టోబర్ 7 (ప్రజా మంటలు) :
పద్మశాలి సాంస్కృతిక వేదిక, అధ్వర్యంలో మంగళవారం మహా బతుకమ్మ సంబరాలు.
ఈ సందర్భంగా పద్మశాలి సాంస్కృతిక వేదిక, ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.....
మహా బతుకమ్మ సంబరాలు జగిత్యాల పట్టణంలోని అంగడి బజారులో నిర్వహిస్తున్నామని అధిక సంఖ్యలో పట్టణ మహిళలు బతుకమ్మలతో రావాలని కోరారు.
అదేవిధంగా బతుకమ్మ సంబరాల అనంతరం మహిళలకు కానుకలు ఇవ్వబడునని అలాగే అమ్మవారి ప్రసాదం అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు.
ఈ సమావేశంలో పద్మశాలి సాంస్కృతిక వేదిక సభ్యులు బాలే శోభారాణి, చెట్ పెల్లి స్వప్న, వీరబత్తిని కవొష్ణ, వాసం సునీత, కస్తూరి శైలజ, మ్యాన శబరి, మంచాల జమున, సాంబారి కళావతి తెలియజేశారు
Tags